సత్య నాదెళ్ల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42:
సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రథసారథిగా తెలుగుబిడ్డ సత్య నాదెళ్ల ఎంపికకావడం తెలుగువారందరికీ గర్వకారణం అని తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని, పూర్వ అధ్యక్షులు జయరాం కోమటి, తానా డిట్రాయిట్ మహాసభల కన్వీనర్ గంగాధర్ నాదెళ్ల, తానా కార్యదర్శి సతీష్ వేమన హర్షం వ్యక్తం చేశారు.
 
మైక్రోసాఫ్ట్ నూతన సీఈఓ ఎంపిక నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ సత్య నాదెళ్ల సామర్థ్యం గురించి, దార్శనికత గురించీ చేసిన వ్యాఖ్యలు ప్రతి తెలుగువాడికీ ఎంతో ఉత్తేజాన్ని ఇస్తాయని వారు పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్‌లో చేరి కీలకమైన పాత్ర పోషిస్తున్నప్పటినుంచి సత్య నాదెళ్ల సాఫ్ట్‌వేర్ రంగంలోని తెలుగువారందరికీ పరోక్షంగా చిరపరిచితులేనని వారు ప్రశంసించారు. సాంకేతిక ఉన్నత చదువులు చదివిన సత్య ఎంబీఏ కూడా చదవడం మారుతున్న పరిస్థితులను ఆకళింపు చేసుకుని అందుకు అనుగుణంగా ఎదగడాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. సర్వర్ టూల్స్ నుంచి క్లౌడ్ టెక్నాలజీస్ వైపు మరలుతున్న ఈ చారిత్రక దశలో సత్య నాదెళ్ల వినూత్న ఆవిష్కరణలతో భవిష్యత్ సాంకేతిక నిపుణులకు మరింత ఆదర్శప్రాయునిగా నిలవగలరన్న విశ్వాసాన్ని వారు వ్యక్తం చేశారు.చేశ
 
మైక్రోసాఫ్ట్ నూతన సీఈఓ ఎంపిక నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ సత్య నాదెళ్ల సామర్థ్యం గురించి, దార్శనికత గురించీ చేసిన వ్యాఖ్యలు ప్రతి తెలుగువాడికీ ఎంతో ఉత్తేజాన్ని ఇస్తాయని వారు పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్‌లో చేరి కీలకమైన పాత్ర పోషిస్తున్నప్పటినుంచి సత్య నాదెళ్ల సాఫ్ట్‌వేర్ రంగంలోని తెలుగువారందరికీ పరోక్షంగా చిరపరిచితులేనని వారు ప్రశంసించారు. సాంకేతిక ఉన్నత చదువులు చదివిన సత్య ఎంబీఏ కూడా చదవడం మారుతున్న పరిస్థితులను ఆకళింపు చేసుకుని అందుకు అనుగుణంగా ఎదగడాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. సర్వర్ టూల్స్ నుంచి క్లౌడ్ టెక్నాలజీస్ వైపు మరలుతున్న ఈ చారిత్రక దశలో సత్య నాదెళ్ల వినూత్న ఆవిష్కరణలతో భవిష్యత్ సాంకేతిక నిపుణులకు మరింత ఆదర్శప్రాయునిగా నిలవగలరన్న విశ్వాసాన్ని వారు వ్యక్తం చేశ
 
==జీతభత్యాలు==
"https://te.wikipedia.org/wiki/సత్య_నాదెళ్ల" నుండి వెలికితీశారు