వికీపీడియా:బాటు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
#*ఏ ఏ సమయాలలో మీ బాట్ నడుస్తుంటుంది.
#*తరువాత మీ బాట్‌ను ఎందుకు ఆమోదించాలో, తెలుగు వికీపీడియాకు దాని వలన ఏమి లాభాలు ఉంటాయో వివరించండి. ఇక్కడ మీ బాట్ ఏమి చేస్తుందో కూడా వివరిస్తే మంచిది.
#పైన తెలిపిన విధముగా మీ బాట్ యొక్క సమాచారాన్ని [[Wikipedia:Bot/Requests_for_approvals|ఆమోదం కోసం ఇక్కడ]] ఉంచి, తరువాత అధికారులసభ్యుల అంగీకారం కోసం నిరీక్షించండి.
 
అలా నిర్వాహకుల అంగీకారం సంపాదించిన తరువాత మీ బాట్ కొంత సమయం నడిపి పరీక్షించంది. అంటే ఈ దశలో మీరు తయారు చేసిన బాట్ సర్గ్గానే పని చేస్తుందని నిరూపించాలన్న మాట. అలా అందరి ఆమోదం పొందిన తరువాత మీ బాట్‌కు అధికారులు(బ్యూరోక్రాట్) "బాట్ హోదా" కల్పించగలరు.
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:బాటు" నుండి వెలికితీశారు