ఆలె నరేంద్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
2004 ఎన్నికలలో [[మెదక్ లోక్‌సభ నియోజకవర్గం]] నుండి తెరాస పార్టీ తరఫున లోక్‌సభకు ఎన్నికైన నరేంద్ర, తెరాస యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటంతో కేంద్రమంత్రి అయ్యాడు. ఒకటిన్నర సంవత్సరం తర్వాత, ప్రత్యేక తెలంగాణ విషయమై తగిన చర్యలు తీసుకోవట్లేదని తెరాస కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నప్పుడు నరేంద్ర, ఇతర తెరాస మంత్రులతో పాటు మంత్రి పదవికి రాజీనామా చేశాడు.
 
2008 జనవరిలో నరేంద్ర ఉత్తరప్రదేశ్ మహిళా ముఖ్యమంత్రి [[మాయావతి]] ఆధ్వర్యములోని [[బహుజన సమాజ్ పార్టీ]]లో చేరాడు.<ref> {{ఇంగ్లీష్}} {{cite web | url= http://www.merinews.com/catFull.jsp?articleID=128999 | title=బహుజన సమాజ్ పార్టీలో చేరిక|publisher=మేరీన్యూస్.కాం|date= ఏప్రిల్ 24, 2008}}</ref> ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి, 2009 ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైనాడు. అనంతర కాలంలో భాజపాలో చేరి పనిచేశారు. అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌కు చెందిన నాంపల్లిలోని కేర్ ఆసుపత్రిలో ఏప్రిల్ 9, 2014న అనారోగ్యంతో మరణించారు.
==బాల్యం, విద్యాభ్యాసం==
ఆలె నరేంద్ర [[1946]], [[ఆగష్టు 21]]న [[హైదరాబాదు]]లో పుష్పవతి, రామలింగం దంపతులకు జన్మించాడు<ref> {{ఇంగ్లీష్}} {{cite web | url= http://india.gov.in/govt/loksabhampbiodata.php | title=నరేంద్ర బయోడేటా|publisher=భారత ప్రభుత్వము|date= ఏప్రిల్ 24, 2008}}</ref>.
"https://te.wikipedia.org/wiki/ఆలె_నరేంద్ర" నుండి వెలికితీశారు