కొత్తరెడ్డిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 105:
ప్రతి సంవత్సం ఏరువాక తిరునాలను గ్రామ వ్యవసాయదారులు సంప్రదాయబద్ధంగా జరుపుకొంటారు...
<!-- కొత్తరెడ్డిపాలెంలో విద్యాభ్యాసం నెరపి అమెరికాలో వైద్యుడిగా స్థిరపడిన బద్దిగం కొండారెడ్డి గ్రామంలోని పాఠశాలలకు ఆర్ధికముగా సహాయపడిన వారలలో ఒకరు. -->
* ఈ గ్రామంలోని శ్రీ సీతారామస్వామివారి ఆలయంలో, శ్రీరామనవమి వేడుకలు ప్రతి సంవత్సరం కన్నుల పండువగా నిర్వహించెదరు. చేతులతో ఒలిచిన బియ్యంతో చేసిన తలంబ్రాలు, భద్రాచలం నుండి తెప్పించిన వెదురు బియ్యం, ముత్యాల తలంబ్రాలతో, శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించెదరు. నూతనంగా నిర్మించిన కళ్యాణమండపంలో, వేదమంత్రాల నడుమ, కళ్యాణం నిర్వహించెదరు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు ఈ వేడుకలలో పాల్గొనెదరు. శ్రీ సీతారాముల కళ్యాణాన్ని పురస్కరించుకొని, ఎదురుకోలు ఉత్సవం జరుగును. దేవాదాయ శాఖవారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించెదరు. కళ్యాణం తరువాత, 16 రోజుల పండుగను పురస్కరించుకొని భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించెదరు. [2]
* కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన శ్రీ మాదిరెడ్డి సుబ్బారెడ్డి, వైద్యవిద్యనభ్యసించి, 1964లో. అమెరికాలో స్థిరపడినారు. ఉంటున్నారు. వీరు తను చదువుకున్న గ్రామంలోని కొండవీటి కమిటీ ప్రాధమిక పాఠశాల శిధిలావస్తకు చేరటంతో, రు. 18 లక్షల వ్యయంతో, నాలుగు గదుల నూతన పాఠశాల భవనం నిర్మించి ఇచ్చారు. ఈ నూతన భవనాన్ని, 2014,మార్చ్-19న ప్రారంభించనున్నారు. [1]
 
Line 114 ⟶ 115:
 
[1] ఈనాడు గుంటూరు రూరల్/పొన్నూరు; 2014,మార్చ్-19; 2వ పేజీ.
[2] ఈనాడు గుంటూరు రూరల్/పొన్నూరు; 2014,ఏప్రిల్-9; 1వ పేజీ.
 
{{చేబ్రోలు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/కొత్తరెడ్డిపాలెం" నుండి వెలికితీశారు