సైక్లోస్టైల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:cyclostyle.jpg|leftright|stampsizethumb]]
సైక్లోస్టైల్ ఒకరకమైన ప్రింటింగ్ మెషీన్ లాంటిది. దీనిని దేవిడ్ జెస్టనర్ 1880 కనుగొన్నారు. సైక్లోస్టైల్ చెయ్యడానికి స్టెన్సిల్ పేపరు,సైక్లోస్టైల్ యంత్రం,స్టెన్సిల్ సిర(ఇంక్), ప్రత్యేకమైన సైక్లోస్టైల్ కు అనువైన తెల్ల కాగితాలు అవసరం.
[[బొమ్మ:cyclostyle.jpg|left|stampsize]]
 
==స్టెన్సిల్ పేపరు==
స్టెన్సిల్ కాగితం 3 కాగితాలతో కూర్చి ఉంటుంది. మెదటిది ఉల్లిపొర కాగితం, రెండెవది కార్బన్ కాగితం, మూడవది మాములు కాగితం. స్టెన్సిల్ బోర్డును కార్బన్ కాగితం మీద పెట్టి ఉల్లిపొర కాగితం పై వ్రాయాలి. అప్పుడు స్టెన్సిల్ కాగితం కత్తిరించబడుతుంది.
 
==సైక్లోస్టైల్ యంత్రం==
ఈ యంత్రం మీద స్టెన్సిల్ పేపరు పెట్టి ,స్టెన్సిల్ సిర పోయవలసిన ప్రదేశంలొ సిర పోయాలి,తెల్ల కాగితాలు ఉండవలసిన స్థలంలో ఉంచి మేషీన్ చక్రాన్ని త్రిప్పాలి. ఆప్పుడు కావలసినన్ని ప్రతులు తయారు అవుతాయి.
 
 
[[en:Cyclostyle (copier)]]
"https://te.wikipedia.org/wiki/సైక్లోస్టైల్" నుండి వెలికితీశారు