"పొయ్యి" కూర్పుల మధ్య తేడాలు

116 bytes added ,  6 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (Wikipedia python library)
{{విస్తరణ}}
[[ఫైలు:Jean-François Millet (II) 005.jpg|thumb|right|150px|పొయ్యి.]]
ఉష్ణం బయటికి పోకుండా బంధించి విడుదలైన ఉష్ణంతో అవసరమయిన వాటిని వేడి చేయటానికి ఉపయోగించే గదిని ''' పొయ్యి ''' అంటారు. పొయ్యిని ఆంగ్లంలో ఒవెన్ అంటారు. పదార్థములను ఉండకబెట్టడానికి మరియు ఆరబెట్టడానికి దీనిని ఉపయోగిస్తారు. సాధారణంగా [[వంట]] తయారు చేయడానికి పొయ్యిని ఉపయోగిస్తారు. మామూలుగా వంటకు ఉపయోగించే పొయ్యిలే కాకుండా కొలిమిలు మరియు బట్టీలు వంటి ప్రత్యేకమైన పొయ్యిలు కూడా ఉన్నాయి. [[మట్టి]]తో తయారు చేసిన పొయ్యిలను [[కుండ]]లను కాల్చినట్టు ఒక క్రమ పద్ధతిలో కాల్చి తరువాత పొయ్యిగా ఉపయోగించేవారు.
 
Image:Toaster_oven.jpg|A [[Toaster#Toaster ovens|toaster oven]]
</gallery>
 
{{Commonscat|Furnaces}}
 
[[వర్గం:గృహోపకరణాలు]]
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1114922" నుండి వెలికితీశారు