పశు పోషణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 74:
*పుట్టిన వెంటనే దూడను వేరు చెయ్యడం వలన, దూడలకు చిన్న వయస్సులోనే పోత పాలు, దూడ దాణాలు అలవాటవుతుంది. ఆవు పాలు మనుషుల వినియోగానికి మిగులుతాయి.
====దూడను వేరు చేసిన తరువాత====
దూడను వేరు చేసిన తరువాత నుండి మూడు నెలల వరకూ కాఫ్ స్టార్టర్ ను కొద్ది కొద్ది గా పెంచుతూ వెళ్ళాలి. రోజంతా తినడానికి దూడలకు మంచి నాణ్యమైన ఎండుగడ్డిని అందుబాటులో ఉంచాలి. తేమ శాతం అధికంగా ఉన్న పాతర గడ్డి, పచ్చి గడ్డి మేత, పచ్చిక బయళ్ళలో మేత వంటివి దూడ శరీరం బరువులో 3% వరకూ ఇవ్వచ్చు. అయితే వీటి మూలంగా పోషకాలు తీసుకోవడం కుంటు పడే అవకాశం ఉంది కాబట్టి, ఇవి మరీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి.
 
===దూడ ఎదుగుదల===
పెరుగుదల సరిగా ఉందో లేదో చూడడానికి మధ్య మధ్యలో బరువు చూస్తూ ఉండాలి.
"https://te.wikipedia.org/wiki/పశు_పోషణ" నుండి వెలికితీశారు