బొమ్మనంపాడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''బొమ్మనంపాడు''', [[ప్రకాశం]] జిల్లా, [[అద్దంకి]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 523 201., ఎస్.టి.డి.కోడ్ = 08593.
 
* ఈ గ్రామంలో శ్రీ కోదండరామస్వామి ఆలయం ఉన్నది. దీనికి ధర్మకర్తల మండలి గూడా ఉన్నది. ఈ ఆలయంలో, శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం, శ్రీ సీతారాముల కళ్యాణం, కన్నులపండువగా నిర్వహించెదరు. భక్తులు అదికసంఖ్యలో పాల్గొనెదరు. [4]
* ఈ గ్రామంలో శ్రీ లక్ష్మీ నారాయణస్వామి మందిరం గూడా ఉన్నది. [2]
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి గోరంట్ల పద్మావతి, సర్పంచిగా ఎన్నికైనారు [3]
 
Line 117 ⟶ 115:
== పరిపాలనా ==
== ప్రార్ధనాస్థలాలు ==
* * బొమ్మనంపాడు గ్రామంలో శ్రీ లక్ష్మీ నారాయణస్వామిలక్ష్మీనారాయణస్వామివారి మందిరం గూడా ఉన్నది. [2]
* ఈ గ్రామంలో శ్రీ కోదండరామస్వామికోదండరామస్వామివారి ఆలయం ఉన్నది. దీనికి ధర్మకర్తల మండలి గూడా ఉన్నది. ఈ ఆలయంలో, శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం, శ్రీ సీతారాముల కళ్యాణం, కన్నులపండువగా నిర్వహించెదరు. భక్తులు అదికసంఖ్యలో పాల్గొనెదరు. [4]
 
== ప్రత్యేక సంప్రదాయాలు ==
== వ్యవసాయం ప్రత్యేకతలు ==
"https://te.wikipedia.org/wiki/బొమ్మనంపాడు" నుండి వెలికితీశారు