లైఫ్ అఫ్ పై: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
అతని చిన్న వయస్సు లో జరిగిన సంఘటనలు
==మొదటి సంఘటన ==
 
అతనికి పులి దొరుకుట
పై పటేల్ పాండిచ్చేరీలో ఒక జూ యజమాని కొడుకు. అమ్మ, నాన్న, అన్న రవితో కలిసి జూ ప్రాంగణంలోనే నివాసం. జూ లోని జంతువులతో సావాసం. పుట్టుకతో హిందువు, కానీ పద్నాలుగేళ్ళ వయసులో క్రిష్టియానిటీ, ఇస్లాం మతాల మీద కూడా నమ్మకం కుదిరి, మూడు మతాల ప్రార్ధనలూ చేస్తుంటాడు. పై కి పదహారేళ్ళ వయసున్నప్పుడు, అతని తండ్రి ఎమర్జన్సీ టైంలో (1976 లో) పాండిచ్చేరీలో జూ నిర్వాహకానికీ, ఇతర వ్యాపారాలకి గానీ భవిష్యత్తు అంత ఆశాజనకంగా కనిపించక, కెనడా వలస పోవాలని నిర్ణయించుకున్నాడు. జూలోని కొన్ని ముఖ్యమైన జంతువులని అమెరికాలోని కొన్ని జూలకి అమ్మేసారు. ఆ జంతువులని ఓడలో కెనడా తీసుకెళ్ళి అక్కడ అప్పగించాలని ఒప్పందం. తన కుటుంబం తోనూ, ఆ జంతువులతోనూ కలిసి, ఒక జపనీస్ ఓడలో పసఫిక్ మహా సముద్రం మీద ప్రయాణం. ఓ మూడు నాలుగు రోజుల ప్రయాణం తర్వాత స్పష్టంగా తెలీని కారణాలతో ఓడ మునిగిపోయింది. పై మాత్రం ఎలాగో ఒక చిన్న లైఫ్ బోట్లోకి చేరుకోగలిగాడు. తన మిగతా కుటుంబం అంతా ఓడతో పాటూ మునిగిపోయింది.
 
File:Sumatraanse Tijger.jpg
[[File:Sumatraanse Tijger.jpg|thumb|]]
Line 37 ⟶ 39:
== '''రెండవ సంఘటన''' ==
అతని కుటుంబం తో కలసి సముద్రం లో ప్రయాణించుట
=='''మూడవ సంఘటన'''==
అతను ప్రయాణించిన పడవ మునుగుట
== '''నాలుగవ సంఘటన'''==
అతను పులి మాత్రమే బ్రతుకుట
==మూలాలు==
{{మూలాలజాబితా}}
[[వర్గం:ఆంగ్ల భాషా చిత్రాలు]]
==సంక్షిప్త చిత్ర కథ==
 
పై పటేల్ పాండిచ్చేరీలో ఒక జూ యజమాని కొడుకు. అమ్మ, నాన్న, అన్న రవితో కలిసి జూ ప్రాంగణంలోనే నివాసం. జూ లోని జంతువులతో సావాసం. పుట్టుకతో హిందువు, కానీ పద్నాలుగేళ్ళ వయసులో క్రిష్టియానిటీ, ఇస్లాం మతాల మీద కూడా నమ్మకం కుదిరి, మూడు మతాల ప్రార్ధనలూ చేస్తుంటాడు. పై కి పదహారేళ్ళ వయసున్నప్పుడు, అతని తండ్రి ఎమర్జన్సీ టైంలో (1976 లో) పాండిచ్చేరీలో జూ నిర్వాహకానికీ, ఇతర వ్యాపారాలకి గానీ భవిష్యత్తు అంత ఆశాజనకంగా కనిపించక, కెనడా వలస పోవాలని నిర్ణయించుకున్నాడు. జూలోని కొన్ని ముఖ్యమైన జంతువులని అమెరికాలోని కొన్ని జూలకి అమ్మేసారు. ఆ జంతువులని ఓడలో కెనడా తీసుకెళ్ళి అక్కడ అప్పగించాలని ఒప్పందం. తన కుటుంబం తోనూ, ఆ జంతువులతోనూ కలిసి, ఒక జపనీస్ ఓడలో పసఫిక్ మహా సముద్రం మీద ప్రయాణం. ఓ మూడు నాలుగు రోజుల ప్రయాణం తర్వాత స్పష్టంగా తెలీని కారణాలతో ఓడ మునిగిపోయింది. పై మాత్రం ఎలాగో ఒక చిన్న లైఫ్ బోట్లోకి చేరుకోగలిగాడు. తన మిగతా కుటుంబం అంతా ఓడతో పాటూ మునిగిపోయింది.
 
ఆ లైఫ్ బోట్లో పై తో పాటూ ఒక జీబ్రా, చింపాంజీ(Orangutan), ఒక hyena, ఒక పెద్దపులి కూడా చోటు సంపాదించుకున్నాయి. జీబ్రానీ చింపాంజీనీ hyena, hyena ని పులీ తినెయ్యగా, చివరికి పులీ, పై మిగిలారు బోట్లో. అన్నట్టు పులి గారికి Richard Parker అని ఓ మంచి పేరు కూడా ఉంది. ఒకవైపు పై కి తను ఒంటరి కానందుకు కొంచెం సంతోషం, ఒకవైపు పులితో సావాసం…క్షణక్షణగండం. ఇపుడు పై ముందున్నవి రెండు సమస్యలు… ఒకటి పులిగారికి తను ఆహారం కాకుండా ఉండాలంటే, దానికి వేరే ఆహారం సమర్పించుకోవడం. రెండు ఆ చిన్న బోట్లో ఎవరి టెరిటరీస్ ఎంతవరకో, ఎవరు ఎవరికి యజమానో స్పష్టం చెయ్యడం.
Line 56 ⟶ 47:
 
అలా ఆ లైఫ్ బోట్లో పులితో కలిపి దాదాపు ఏడు నెలలు సముద్రంలో గడిపిన తర్వాత, మెక్సికో తీరం చేరుకుంటాడు. పై కూడా చివరికి కధ సుఖాంతం అవుతున్నందుకు సంతోషపడి, ఇన్నాళ్ళు తను ఒంటరితనంతో చావకుండా తనకి తోడున్నందుకు పులికి థాంక్స్ చెప్పి వీడ్కోలు తీసుకుందాం అనుకున్నాడు. ఇంకా ఎక్కడ పులి? తీరం చూడగానే పులి ఒక్క దూకు దూకి, ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడకుండా ప్రక్కనే ఉన్న అడవుల్లోకి పరిగెడుతుంది. “అయ్యో, రిచర్డ్ పార్కర్ నాకు ఆఖరిసారి వీడ్కోలు కూడా చెప్పకుండా ఎలా వెళ్ళిపోయాడో, ఇన్నాళ్ళు ఒకరికొకరం తోడుగా ఉన్నాం కదా, అలా ఎలా చెయ్యగలిగాడు?” అంటూ పై బాధపడతాడు. అన్ని నెలలుగా సరైన తిండి లేక, ఎండకు ఎండీ వానకు తడిసీ సరిగా నిలబడే శక్తి కూడా లేదు పై కి. పై అక్కడ తీరంలో స్పృహ తప్పి పడి ఉంటే, కొందరు మెక్సికన్లు అతనిని చూసి వూర్లోకి తీసుకెళ్ళి శుభ్రంగా స్నానం చేయించి, తిండి పెట్టి హాస్పిటల్లో చేరుస్తారు.
=='''మూడవ సంఘటన'''==
అతను ప్రయాణించిన పడవ మునుగుట, అతను పులి మాత్రమే బ్రతుకుట
 
పై హాస్పిటల్లో ఉండగానే, జపనీస్ ట్రాన్స్ పోర్ట్ మినిస్ట్రీ నుండి ఇద్దరు ఉద్యోగులు పై ని కలవడానికి వస్తారు. తమ షిప్ మునిగిపోడానికి కారణం ఏంటో చెప్తాడేమో అని వాళ్ళ ఆశ. పాపం ఎంతసేపూ నేనూ రిచర్డ్ పార్కర్ అంటూ కధలు చెప్తాడే గానీ, షిప్ కి ఏం జరిగిందో తెలీదు పొమ్మంటాడు. ఆ విషయం రాబట్టడానికి వాళ్ళు నానా రకాలుగా ప్రయత్నించి విసుగెత్తి వెళ్ళిపోవాలనుకుంటారు. అయితే మీరు నా కధ నమ్మటం లేదా అని అడిగాడు. ఋజువు చూపిద్దామంటే ఉన్న ఒకే సాక్షి రిచర్డ్ పార్కర్ కనీసం చెప్పకుండా వెళ్ళిపోయాడు అని వాపోయాడు. వాళ్ళు అలా కాదు గానీ, వేరే ఇంకేదన్నా నమ్మదగిన కధ చెప్పు చూద్దాం అన్నారు. సరే అని తను ఇంతకూ ముందు చెప్పిన కధే పాత్రలు మార్చి చెప్పాడు.
Line 62 ⟶ 55:
 
పుస్తకం మొదట్లో వచ్చే దాదాపు మూడోవంతు భాగం, జూ లోని జంతువుల సైకాలజీ, వాటి శిక్షణ, అలవాట్ల గురించీ అవసరమైన దానికన్నా ఎక్కువ వివరాలుంటాయి. మొదటిసారి చదివేటప్పుడు, ఇవన్నీ ఇంత వివరంగా అవసరమా అనిపిస్తుంది. కానీ పుస్తకం చదవటం పూర్తయ్యాకా, లేదా మళ్ళీ రెండో సారి చదువుతున్నప్పుడు ప్రతీ వివరం “yes, makes sense and related” అనిపిస్తుంది. అలానే సముద్రంలో కనిపించే రకరకాల జీవజాలం గురించి కూడా ఎన్నో వర్ణనలూ, వివరాలూ. మనిషి వేరే మనిషి తో కన్నా, తనతో తనే ఎక్కువగా మాట్లాడుకోగలడు అనిపించేలా, పై అంతులేని ఆలోచనలు పేజీల కొద్దీ. అంతా రచయిత మాటల గారడీ, మెస్మరిజం…. ఒక్కోసారి నిజమేనేమో అని నమ్మేలా, ఒక్కోసారి నిజంగానా అని తర్కించుకునేలా. వెరసి కనీసం ఒకసారి చదవాల్సిన పుస్తకం. చదవాలని అనుకుంటే అప్పుడప్పుడూగా కాకుండా ఏకబిగిన చదవగలిగిన సమయం చూసుకుని చదవాల్సిన పుస్తకం.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
[[వర్గం:ఆంగ్ల భాషా చిత్రాలు]]
==సంక్షిప్త చిత్ర కథ==
"https://te.wikipedia.org/wiki/లైఫ్_అఫ్_పై" నుండి వెలికితీశారు