వర్ధమాన మహావీరుడు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 10:
దానికి ప్రస్తుత రూపం ఇచ్చినవారు వర్ధమాన మహావీరుడు.
==జననం==
ఇతడు [[వైశాలీనగరంవైశాలి|వైశాలీ నగరం]] సమీపంలోని కుంద గ్రామంలో క్రీ.పూ. 549లో జన్మించాడు. తండ్రి సిధ్ధార్థుడు. తల్లి త్రిశలాదేవి. ఈమె లిచ్చవి రాజకుమార్తె. వారిది జ్ఞాతృవంశం. నిర్గ్రంథ సంప్రదాయం. నిర్గ్రంథ అంటే గ్రంథి రహితమైన, బంధవిముక్తమైన అని అర్థం. అందుకే ఇతనికి నిర్గ్రంథ జ్ఞతృపుత్ర (పాలీ భాషలో నిగంథనాతపుత్త) అని పేరు వచ్చింది.
 
==జీవిత విశేషాలు==
మహావీరుని అసలుపేరు వర్ధమానుడు. జ్ఞానోదయమైన తరువాత ' మహావీరుడు ' అని పేరు పొందాడు.
"https://te.wikipedia.org/wiki/వర్ధమాన_మహావీరుడు" నుండి వెలికితీశారు