అర్ధవాహక ఉపకరణాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 107:
బేస్-ఎమ్మిటర్ విద్యుత్ మీద అదరపడివుంటుంది.
 
==== ఫీల్డ్ ఎఫెక్ట్  ట్రాన్సిస్టర్ : ====

==== ఎలక్ట్రిక్ ఫీల్డ్ను ఉపయోగించి  సెమీ కండక్టర్ యొక్క  వాహకతను తగ్గించవచ్చు మరియు  పెంచవచ్చు ,ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్  ఈ సూత్రం 
పై  e అధారాపడి 
పనిచేస్తుంది .   ఎలక్ట్రిక్ ఫీల్డ్
వల్ల సెమీ కండక్టర్లో ఉన్న ఎలక్ట్రాన్లు ,రంధ్రాల సంఖ్యలో మార్పు  తెస్తుంది  దీని వల్ల వాహకత మారుతుంది . ==== ====
==== మెటల్ –ఆక్సైడ్ –సెమీ కండక్టర్ ఫీల్డ్-ఎఫెక్ట్-ట్రాన్సిస్టర్ (MOSFET) : ====
MOSFET, ఒక ఘన రాష్ట్ర పరికరం, నేడు ఎక్కువగా ఉపయోగించే సెమీకండక్టర్ పరికరం.  సోర్స్ మరియు డ్రైన్ అనే రెండు టెర్మినల్ల మధ్య వాహకతను నియంత్రణ చేయటానికి,  గేట్ ఎలక్ట్రోడ్ ఛార్జ్ చెయ్యబడుతుంది. ఈ ఛార్జ్ వల్ల కలిగే  ఎలక్ట్రిక్ ఫీల్డ్  వాహకతను నియంత్రణ చేస్తుంది . ఛానల్ కారియర్ రకాన్ని బట్టి, పరికరం ఎన్- చానల్ (ఎలక్ట్రాన్లకు )   MOSFET కావచ్చు  లేదా పి-చానల్ (రంధ్రాలుకు)MOSFETకావచ్చు . MOSFET అనే పేరు దానిలో  "మెటల్" గేట్ వాడటం వల్ల
"https://te.wikipedia.org/wiki/అర్ధవాహక_ఉపకరణాలు" నుండి వెలికితీశారు