గంపలగూడెం: కూర్పుల మధ్య తేడాలు

=pawan kalyan youth
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 120:
|mandal_map=Krishna mandals outline12.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=గంపలగూడెం|villages=23|area_total=|population_total=68108|population_male=35029|population_female=33079|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=52.21|literacy_male=61.10|literacy_female=42.81|pincode = 521403}}
'''గంపలగూడెం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[కృష్ణా జిల్లా|కృష్ణా]] జిల్లాకు చెందిన ఒక గ్రామం మరియు అదే పేరుగల మండలమునకు కేంద్రం. పిన్ కోడ్ నం. 521 403., ఎస్.టీ.డీ.కోడ్ = 08656.
 
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కొత్తగుండ్ల విశ్వేశరరావు 1470 ఓట్లతో సర్పంచిగా ఎన్నికైనారు. [12]
 
== ఆలయాలు ==
* గంపలగూడెం రామాలయంలో, ప్రతి సంవత్సరం, శ్రీరామనవమి వేడుకలు, ఐదు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించెదరు. ఐదవరోజూన స్వామివారికి పవళింపుసేవ నిర్వహించెదరు. అనంతరం భక్తులకు ఆశీర్వచనాలు, తీర్ధప్రసాదాలు అందించెదరు. [3]
 
నెమలి గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. ఇది పుణ్య క్షేత్రంగా పరిగణించబడుతుంది. ఇక్కడి వేణుగోపాలుని ఆలయంలోని వేణుగోపాలుడు మహిమాన్వితుడుగా విశ్వసిస్తున్నారు. అందువలన ఇక్కడికి విశేష సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. మానసిక ప్రశాంతత లేనివారు . అంతుచిక్కని వ్యాధుల బారిన పడినవారు . సంతానలేమితో బాధపడేవారు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో గణాచారి వ్యవస్థ కనిపిస్తుంది. అరోగ్య పరమైన సమస్యలకి గల కారణాలను . పరిష్కార మార్గాలను గురించి భక్తులు వారి ద్వారా తెలుసుకుని, స్వామివారి దర్శనం చేసుకుని వెళుతూ వుంటారు.
=== ఆలయచరిత్ర ===
ఇక ఇక్కడ వేణుగోపాలుడు అవతరించిన తీరును తెలిపే స్థానిక కథనం అనుసరించి 1953 ప్రాంతంలో నెమలి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి, అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తికి తన భూమిని అమ్మేశాడు. ఆ భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి సాగుచేయిస్తుండగా, శ్రీ వేణుగోపాలస్వామి విగ్రహం బయటపడింది. అయితే స్వామివారి చిటికిన వ్రేలు దెబ్బతినడంతో దానిని సరిచేసి ప్రతిష్ఠకి ఎలాంటి లోపాలు లేకుండా చూసుకున్నారు. మొదట స్వామివారిని ఓ తాటాకు పందిరిలో వుంచి పూజలు నిర్వహిస్తూ వుండేవారు. ఆ తరువాత గ్రామస్తులంతా కలిసి విరాళాలు వేసుకుని దేవాలయాన్ని నిర్మించారు. కాలక్రమంలో ఆలయాన్ని అభివృద్ధి పరుస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో రాజగోపురం,కళ్యాణ మంటపం ,అద్దాల మంటపం ,అన్నదాన సత్రం ,రథశాల మరియు కల్యాణకట్ట మొదలైనవి రూపుదిద్దుకున్నాయి. ఆలయ అభివృద్ధితో పాటు స్వామివారి మహిమలు కూడా వెలుగు చూశాయి.
=== ప్రత్యేక పూజలు ===
* సోమవారం, శుక్రవారాల్లో ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ప్రతి యేట ఫాల్గుణ మాసంలో ఆరు రోజుల పాటు రుక్మిణీ - సత్యభామ సమేతుడైన స్వామికి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ వైభవాన్ని తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తుంటారు . భక్తులు తమకి తోచిన రీతిలో స్వామివారికి కానుకలు ముడుపులు సమర్పించుకుంటూ వుంటారు.
 
== ప్రత్యేక పూజలు ==
 
==గ్రామాలు==
Line 209 ⟶ 212:
==వనరులు==
<references/>
[12] ఈనాడు కృష్ణా జులై 25 2013. 8వ పేజీ.
[3] ఈనాడు,కృష్ణా/మైలవరం;2014;ఏప్రిల్-13;2వ పేజీ.
 
{{గంపలగూడెం మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/గంపలగూడెం" నుండి వెలికితీశారు