తుని శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 195:
==2004 ఎన్నికలు==
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి యనమల రామకృష్ణుడు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్.ఆర్.వి.వి.కృష్ణంరాజుపై 3735 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. యనమల రామకృష్ణుడు 61794 ఓట్లు పొందగా, కృష్ణంరాజుకు 58059 ఓట్లు లభించాయి.
'''=2009 ఎన్నికలు=='''
ఈ సారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభర్ధి అయిన ఎస్.ఆర్.వి.వి.కృష్ణంరాజు తన సమీప ప్రత్యర్ధి యనమల రామకృష్ణుడిపై గెలుపొందారు, కాగా వై.యస్.ఆర్. చేసిన అభివృద్ది పధకాలవలనే ఇది సాధ్యం అయిందని ప్రజలంటున్నారు.