వశిష్ఠ నారాయణ సింగ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
'''వశిష్ఠ నారాయణ సింగ్''' [[బీహార్]] కు చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త. ఈయన [[ఆర్యభట్ట]] గణితంలో సాధించలేని ఎనిమిది సమస్యలలో నాలుగు నుండి ఆరు వరకు సమస్యలను సాధించిన మహా మేథావి.
==జివిత విశేషాలు==
'''డాక్టర్ వశిష్ఠ నారాయణ్ సింగ్''' బీహార్ రాష్ట్రంలోని భోజ్‌పూర్ లో '''లాల్ బహదూర్ సింగ్''' మరియు '''లహోసా దేవి''' లకు మొదటి కుమారునిగా జన్మించాడు . ఈయన [[ఏప్రిల్ 2]] [[1942]] న జన్మించారు. ఆయన తండ్రి రాష్ట్ర పోలీస్ విభాగం పోలీసుగా పనిచేశారు. బాల్యంలొ వసిష్ఠ నారాయణ సింగ్ ప్రాధమిక విద్యను స్వంత గ్రామంలోనే పూర్తి చేశారు. ఆ తర్వాత ఆయన నెహర్తాట్ పాఠశాలలో ఆరవ తరగతిలో చేరాడు. 1962 లో ఆయన మెట్రిక్యులేషన్ పరీక్షను పాసై బీహార్ రాష్ట్రం మొత్తంలో మొదటి స్థానంలో నిలిచిన ప్రజ్ఞావంతుడు.
 
 
 
 
 
 
 
==మూలాలు==