వశిష్ఠ నారాయణ సింగ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) |
K.Venkataramana (చర్చ | రచనలు) |
||
పంక్తి 38:
పాఠశాల విద్య తరువాత ఆయన ప్రతిష్టాత్మక పాట్నా సైన్సు కళాశాలలొ చేరారు. ఆ కాలంలో ఆ కళాశాలకు ప్రముఖ గణిత శాస్త్రవేత్త అయిన డా. పి. నాగేంద్ర ప్రిన్సిపాల్ గా యున్నారు. ఆయన వశిష్ఠ నారయణ లోని ప్రతిభను గుర్తించారు. గమ్మత్తుగా అదే సమయంలో అమెరికా లోని కాలిఫోర్నియా-బెర్కిలీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ స్కాలర్ [[:en:John L. Kelley|జాన్ ఎల్.కెల్లీ]] అక్కడే ఉన్నారు. ప్రొఫెసర్ కెల్లీ గణిత శాస్త్రంలోని ప్రముఖ విభాగం అయిన "జనరల్ టోపోలజీ" అనే విశిష్టమైన పుస్తకం వ్రాసి ప్రసిద్ధి పొందారు. ఈ పుస్తకం ఎలాంటి గణీత శాస్త్రవేత్తకైనా కొంత సమయం పట్టిన విశిష్టమైనది. ప్రొఫెసర్ కెల్లీ పాట్నా లోని ప్రపంచ గణిత కాన్ఫరెన్స్ లో పాల్గొనుటకు వచ్చారు. ప్రొఫెసర్ నాగేంద్ర కెల్లీతో ఇంటర్వ్యూ చేసే భాగ్యాన్ని వశిష్ట నారాయణ సింగ్ కు కల్పించారు. ప్రొఫెసర్ కెల్లీ యువ విద్యార్థి అయిన నారాయణ సింగ్ కు అనేక ప్రశ్నలు వేశారు. ఆయన అన్నింటికీ సరైన సమాధానములు చెప్పాడు.
ఆయన విశేష ప్రతిభ చూసిన ప్రొఫెసర్ కెల్లీకి ఆయనను తన అధ్వర్యంలో అమెరికాలో బోధించాలనే కోరిక కలిగింది. ప్రిన్సిపాల్ డా.నాగేంద్ర వెంటనే ప్రత్యేక పరీక్షలను వశిష్ఠబాబుకు పెట్టాడు అందులో ఆయన శత శాతంలో ఉత్తీర్ణుడై ఆ కళాశాలలోని విద్యాభ్యాసాన్ని ముగించాడు. ప్రొఫెసర్ కెల్లీ ఆయనకు ఉన్నత చదువు కోసం బర్కిలీ రావాలని అభ్యర్ధించాడు. దానికి డా. సింగ్ తన స్వంత ఖర్చులతో యు.ఎస్.ఎ రావడం కష్టమని తెలిపాడు.దానికి ప్రొఫెసర్ కెల్లీ దానికి సహాయం అందిస్తానని వాగ్దానం చేశాడు. ప్రొఫెసర్ కెల్లీ ఆయనకు వీసా మరియు విమాన టికెట్లను ఏర్పాటుచేసి "యూనివర్శితీ ఆఫ్ కాలిఫోర్నియా-బెర్కిలీ"(UCB) లో చేర్చాడు. ఆ విధంగా
==మూలాలు==
|