స్తంభం: కూర్పుల మధ్య తేడాలు

చి Vyzbot (చర్చ) చేసిన మార్పులను Addbot యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
పంక్తి 12:
*'''[[ఘంట స్తంభం]]''' : [[వీధి]] లోని అందరికీ అనుకూలంగా [[రహదారి]] కూడలిలో పెద్ద ఘంట ను ఏర్పాటు చేస్తారు. వీటిని నిర్నీత సమయాలలో మ్రోగింగించడం ద్వారా ప్రజలందరికి సమయాన్ని తెలియజేస్తారు.ఇప్పుడు ఇవి దాదాపు కనుమరుగయి పొయ్యాయి.
*'''[[దీప స్తంభం]]''' : సముద్ర తీర ప్రాంతాలలో నావికుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన నిర్మాణాలు.
*'''కప్ప స్తంభం''' : కొన్ని దేవాలయాలలో ఉన్న ఇలాంటి స్తంభాన్ని పట్టుకుంటే పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారని నమ్మకం. విశాఖ పట్నం , సింహాచలం దేవాలయంలో [[కప్పస్థంబం]] వున్నది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/స్తంభం" నుండి వెలికితీశారు