శివగంగై జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 141:
[[1780]]లో వేలునాచ్చియార్ మరుదు సహోదరులకు పాలనా బాధ్యతలు అప్పగించి [[1790]] వరకు పాలన కొనసాగించి షుమారు[[1790]]లో పరమపదించి ఉండవచ్చని భావించబడుతుంది.
మరుదు సహోదరులు ఉడయార్ సరవై (మూకయ్యాపళనియప్పన్) మరియు సరవై అందాయర్ (పొన్నత్తాళ్)ల కుమారులు. వారు ప్రస్థుత రామనాథపురం కొంగులు వీధిలో నివసించారు. వారు పురాతన పొలిగర్ లేక దాని అనుబంధ జాతికి చెందినవారని భావించబడుతుంది.
== మరుదు సహోదరుల సాహసణ్సాహసం ==
సరవైకరన్ మరుదుషోదరుల జాతిని తెలుపుతూ వారు ఇంటిపేరుగా ఉంటూవచ్చింది. మరుదు సహోదరులు ముత్తువడుగనాదర్ వద్ద పనిచేస్తూ ఉండేవారు. తరువాత వారు సైనికాధిపతులుగా రాణించారు. చెక్కతో తయారు చెయ్యబడి చంద్రవంక ఆకారంతో పదునైన కొనతో ఉండే బూమరంగా (తమిళంలో వళరి కొయ్య) అనే ఆయుధం ప్రయోగించడంలో మరుదు సహోదరులు ఉద్దండులు అని ప్రఖ్యాతి వహించారు. మరుదు సహోదరులు ఆంగ్లేయులతో తలపడిన పొలింగర్ యుద్ధాలలో ఈ ఆయుధాన్ని ప్రయోగించారు. 12,000 సైనికులతో శివగంగ వద్ద నవాబు సైనికులతో తలపడి విజయం సాధించారు. పరాజితుడైన నవాబు [[1789]] మార్చి 10న మద్రాసు కౌంసిల్‌కు సహాయం కొరకు అభ్యర్ధన చేసుకున్నాడు. [[1789]] ఏప్రెల్ 29న ఆంగ్లసైనికులు కొల్లగడిని ముట్టడించారు.
మరుదు సహోదరులు పెద్ద సైన్యం సాయంతో ఆంగ్లసైన్యాలను ఓడించారు.
Servaikaran was the caste title and Marudu the family name. The Marudu Brothers served under Muthu Vaduganatha Thevar. Later they were elevated to the position of Commanders. Boomerangs are peculiar to India. Two forms of this weapons are used in India. These weapons are commonly made of wood. It is crescent-shaped on end being heavier than the other and the outer edge is sharpened. Their name in Tamil is Valari stick. It is said that Marudu Brothers were experts in the art of throwing the valari stick. It is said that Marudus used Valari in the Poligar wars against the English. The Marudu brothers with 12,000 armed men surrounded Sivaganga and plundered the Nawab's territories. The Nawab on 10 March 1789 appealed to the Madras Council for aid. On 29 April 1789, the British forces attacked Kollangudi. It was defeated by a large body of Marudu's troops.
 
=='కట్టబొమ్మన్ సహోదరులతో మరుదు సహోదరుల మైత్రి ==
He was in close association with Veera Pandiya Kattabomman of Panchalankurichi. Kattabomman held frequent consultations with Marudhus. After the execution of Kattabomman in 17 October 1799 at Kayattar, Chinna Marudhu gave asylum to Kattabomman's brother Oomadurai (dumb brother). He issued an epoch-making Jumboo Deweepa proclamation to the people in the island of Jamboo the peninsular South India to fight against the English whether they were Hindus, Mussalamans or Christians. At last the Marudhu Pandiyars fell a victim to the cause of liberating the motherland from the English supremacy. Marudu Pandiyan the popular leader of the rebels, together with his gallant brother Vellai Marudu were executed on the ruins of fort at Tiruppathur in Sivaganga District on 24 October 1801. They showed their determination and spirit at the outset of the final struggle of 1801 by setting their handsome village Siruvayal on fire to prevent its being made use of by the English forces.
"https://te.wikipedia.org/wiki/శివగంగై_జిల్లా" నుండి వెలికితీశారు