శివగంగై జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 147:
== కట్టబొమ్మన్ సహోదరులతో మరుదు సహోదరుల మైత్రి ==
మరుదసహోదరులకు వీరపాండ్యకట్టబొమ్మన్ సహోదరులతో గాఢమైత్రి ఉంటూవచ్చింది. వారిరువురు తరచూ చర్చలు సాగిస్తూ ఉండేవారు. [[1799]] అక్టోబర్ 17న ఉరితీతకు గురైన తరువాత మూగదొరకు (ఊమైదొర)కు చిన్న మరుదు ఆశ్రయం ఇచ్చాడు. తరువాత మరుదుసహోదరులు ఆగ్లేయులను ఎదిరిస్తూ మతాతీతంగా దక్షిణభారతదేశ ముస్లిములు,క్రైస్తవులు మరియు హొందువులను సమైఖ్యం చేస్తూ జంబూద్వీప ప్రకటన జారీచేసారు. ఆంగ్లేయుల నుండి మాతృదేశాన్ని విడుదల చేయాలని సంకల్పించి స్వాతన్య్రసమరంలో పాల్గొని మరుదుసహోదరులు సైతం ఓటమి పాలైయ్యారు. స్వాతంత్రసమర యోధులకు నాయకత్వం వహించిన మరుదపాండ్యన్ గాయపడిన తన సహోదరుడు వెళ్ళై మరుదుతో కలిసి [[1801]] అక్టోబర్ 24 శివగంగైజిల్లా లోని తిరుపత్తూరులో ఉన్న శిధిలమైన కోటలో ఉరితీతకు గురయ్యాడు. [[1801]]న జరిగిన చివరి పోరాటంలో మరుదుసహోదరులు అసమానమైన ధైర్యం ప్రదర్శిస్తూ ఆంగ్లేయులను అడ్డుకుంటూ సిరువాయల్ గ్రామాన్ని అగ్నికి ఆహుతి చేసారు. మరుదు సహోదరులు వీరులు మాత్రమే కాదు. వారు ఉత్తమమైన పరిపాలనాదక్షత కూడా ప్రదర్శించారు. వారు పాలించిన [[1783]]-[[1801]] మద్యకాలంలో చెరువులు మరియు బావులు తవ్వించడం ద్వారా వ్యవసాయానికి అవసరమైన సదుపాయాలు కల్పించారు. వారిపాలనలో శివగంగైలో వ్యవసాయం అభివృద్ధి చేయబడి పాడిపంటలు మెరుగునపడ్డాయి. మరుదసహోదరులు శివగంగై ప్రాంతంలో పలు ఆలయాలను కూడా నిర్మించారు.
== చివరిపాలకుకులు ==
 
వరుసగా వచ్చిన పలువురు పాలకుల తరువాత శ్రీ కార్తికేయ వెంకటాచలపతి రాజయ్యా శ్రీషణ్ముగ రాజయ్యా శివగంగా సంస్థానం వారసుడయ్యాడు. ఈ ట్రస్టీ ఆధీనంలో 108 ఆలయాలు, 22 కట్టళైలు మరియు 20 సత్రాలు నిర్వహించబడుతున్నాయి. డాక్టర్ వెంకటాచలపతి రాజయ్యా తన కుమార్తె శ్రీమతి మదురతంగై నాచ్చియారును వారసురాలిగా వదిలి [[1986]] ఆగస్ట్ 30న మరణించాడు. ప్రస్తుతం మదురతంగై నాచ్చియార్ శివగంగై సంస్థానాన్ని నిర్వహిస్తున్నారు. రామనాథపురం జిల్లా గజిట్ ఆధారంగా [[1990]] శివగంగై సంస్థానం నిర్వహింతున్న శివగంగై చరిత్రలో
After, so many successions of legal heirs ruled the estate, lastly, Sri D.S. Karthikeya Venkatachalapathy Rajah succeeded to the estate of late Sri. D. Shanmuga Rajah and he was the Hereditary Trustee of Sivaganga. Devasthanam and Chatrams consisting of 108 temples, 22 Kattalais and 20 Chatrams. Sri. D.S. Karthikeya Venkatachalapathy Rajah died on 30 August 1986, leaving a daughter named Tmt. Maduranthagi Nachiyar as his heir. At present, Tmt. Maduranthagi Nachiyar is administering the Sivaganga Estate, Sivaganga Devasthanam and Chatram of Sivaganga Royal Family now. Based on the "District Gazette" 1990 of Ramanathapuram, and the history of Sivaganga maintained by Samasthanam, Sivaganga District has been formed mostly with an area of entire Sivaganga Zamin and part of Ramnad Zamin.
శివగంగైజిల్లా శివగంగై జమీన్ మరియు రామనాధపురం జమీను నుండి రూపుదిద్దుకున్నదని తెలుస్తుంది.
 
== వెలుపలి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/శివగంగై_జిల్లా" నుండి వెలికితీశారు