భాషా శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
 
4.చారిత్రక భాషాశాస్త్రం(historical study) :ఒక నిర్ణీత కాలంలో ఉండే భాషలమధ్య తులనాత్మకంగా అధ్యయనం చేసేది .''చారిత్రక భాషాశాస్త్రం(historical study)'' అంటారు లేదా ద్వైకాలిక ,తులనాత్మక లక్షణాలను సంతులన పరుస్తూ భాషను అధ్యయనం చేసేది ''చారిత్రక భాషాశాస్త్రం(historical study)'' అంటారు లేదా అనేక కాలాల మధ్యగల అనేక భాషలను తులనం చేస్తూ అధ్యయనంను సమగ్రపరిచేది ''చారిత్రక భాషాశాస్త్రం(historical study)'' అంటారు.
--[[ప్రత్యేక:Contributions/59.88.196.241|59.88.196.241]] 07:51, 16 ఏప్రిల్ 2014 (UTC)== శీర్షిక పాఠ్యం ==
5.వర్ణనాత్మక భాషాశాస్త్రం (ఏకకాలిక భాషాశాస్త్రం ,చారిత్రక భాషాశాస్త్రంలకి ఉపశాఖగా ఉంతుంది):భాషాయంత్రాంగములో వివిధ శాఖలను క్రోఢీకరిస్తూ వాటిని సమగ్రంగా సమంవయం చేస్తూ అధ్యయనం చేసే భాషా స్వరూప శాస్త్రాన్ని ''వర్ణనాత్మక భాషాశాస్త్రం'' అంటారు.లేదా ఒకరచనగాని,ఒక కవి రాసిన అనేక రచనలుగాని నిర్ణీతకాలములో వెలువడిన అన్ని రచనలను అధ్యయనం చేసేది ''వర్ణనాత్మక భాషాశాస్త్రం'' అంటారు.
 
"https://te.wikipedia.org/wiki/భాషా_శాస్త్రం" నుండి వెలికితీశారు