చిరుత (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 29:
== కథ ==
 
చిన్నతనంలోనే తన కళ్ళముందే తన తండ్రి హత్య కావడం చూచి చరణ్ (టామ్ram చరణ్ తేజ)బాల్యం కష్టాల మధ్య గడుస్తుంది. అతడు తన తల్లిని కాపాడడానికి మరొకరి నేరం తన నెత్తిపై వేసుకొని జైలుకు వెళతాడు. తిరిగి వచ్చేసరికి తల్లి గతించింది. [[బాంగ్‌కాక్]]‌లో ఒక టూర్ గైడ్‌గా పని చేస్తున్నపుడు అతనికి సంజన (నేహాశర్మ) అనే ధనికుని కూతురితో పరిచయమౌతుంది. వారి ప్రేమ వర్ధిల్లడం, ఆ యువకుడు తన తండ్రి హంతకులపై ప్రతీకారం తీర్చుకోవడం ఈ చిత్రం కథాంశాలు.
 
== విశేషాలు ==
[[దస్త్రం:TeluguFIlmPoster Chirutha 2007-2.JPG|left|250px]]
"https://te.wikipedia.org/wiki/చిరుత_(సినిమా)" నుండి వెలికితీశారు