రౌడీ (2014 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) చి వర్గం:2014 తెలుగు సినిమాలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) |
||
పంక్తి 21:
==కథ==
రాయలసీమలో సమాంతర ప్రభుత్వం నడిపించే అన్నగారు (మోహన్ బాబు) కు కృష్ణ (మంచు విష్ణు), భూషణ్ (కిశోర్) ఇద్దరు కుమారులు. ప్రజల కీడు చేసే నందవరం ప్రాజెక్టుకు అన్నగారు వ్యతిరేకం. ఎలాగైనా అన్నగారిని అడ్డు తప్పించి నందవరం ప్రాజెక్టును దక్కించుకోవాలని ప్రత్యర్థి వేదం (తనికెళ్ల భరణి) బృందం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అయితే అన్నగారిని తప్పించడం తమ వల్ల కాదని తెలుసుకున్న వేదం బృందం భూషణ్ ను తమ వర్గంలో చేర్చుకోవడమే కాకుండా ఆయనపై పక్కా ప్లాన్ తో హత్యాయత్నం చేస్తారు. హత్యాయత్నం జరిగిన అన్నగారి పరిస్థితేమిటి? తండ్రిని కృష్ణ రక్షించుకున్నాడా? ప్రత్యర్ధి వర్గంతో కలిసిన భూషణ్ ఏమయ్యాడు. చివరికి నందవరాన్ని అడ్డుకోవడంలో అన్నగారు సఫలమయ్యారా అనే ప్రశ్నలకు 'రౌడీ' కథ సమాధానం చెబుతుంది.
==పాటలు==
{{Tracklist
| collapsed =
| headline = పాటలు
| extra_column = Artist(s)
| total_length = 20:27
| lyrics_credits = yes
| title1 =అమ్మోరిని మించిన
| lyrics1 = కాసర్ల శ్యామ్
| extra1 = సాయి కార్తీక్
| length1 = 03:54
| title2 = నీమీద ఒట్టు
| lyrics2 = కాసర్ల శ్యామ్
| extra2 = [[కార్తీక్]], [[శ్వేతా మోహన్]]
| length2 = 03:55
| title3 =రౌడీ పాట
| lyrics3 = కాసర్ల శ్యామ్
| extra3 = సాయి కార్తీక్, సాయి చరణ్, సంపత్, ఆదిత్య
| length3 = 02:51
| title4 = ఓ బుల్లెమ్మా
| lyrics4 = కాసర్ల శ్యామ్
| extra4 = శ్రీకాంత్ , దివిజా కార్తీక్
| length4 = 03:12
| title5 = మాంగల్యం
| lyrics5 = కాసర్ల శ్యామ్
| extra5 = శ్రీకాంత్
| length5 = 03:42
| title6 = అన్న ధీమ్
| lyrics6 = కాసర్ల శ్యామ్
| extra6 = సాయి చరణ్, హేమంత్, రాజేష్, బిందు, అర్పణ, దామిని, మౌనిక
| length6 = 02:53
}}
==నటులు==
Line 30 ⟶ 63:
*[[తనికెళ్ల భరణి]]
*[[రవిబాబు]]
==సాంకేతిక వర్గం==
*సంగీతం: సాయి కార్తీక్
|