ప్లాస్టిక్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 86 interwiki links, now provided by Wikidata on d:q11474 (translate me)
పంక్తి 1:
[[Image:Plastic household items.jpg|thumb|300px|right|Household items made of various kinds of plastic.]]
'''ప్లాస్టిక్''' అంటే పోలిమర్లు, మోనోమర్లు అనే పునరుక్తమయ్యే యూనిట్లని కలిగి ఉన్న పెద్ద అణువులు. ప్లాస్టిక్ సంచుల విషయంలో, పునరుక్తమయ్యే యూనిట్లు “[[ఎథిలిన్]]”. పోలిఎథిలిన్ ఏర్పడడానికి ఎథిలిన్ అణువులు బహురూపం చెందినపుడు, అవి పొడవైన కర్బన అణువుల చెయిన్లను ఏర్పరుస్తాయి. ఇందులో ప్రతి కార్బన్ రెండు హైడ్రోజన్ పరమాణువులతో బంధం ఏర్పరచుకుంటుంది.
==ప్లాస్టిక్ తయారీ==
ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే పదార్థ అణువులతో కాకుండా కృత్రిమంగా తయారు చేసే అణు పుంజాలతో (ఈ అణుపుంజాలను పాలిమర్స్ అంటారు) నిర్మితమయ్యే పదార్థమే 'ప్లాస్టిక్'. ప్లాస్టిక్ తయారీలో మామూలుగా వాడే మూల పదార్థం 'ముడి నూనె' (క్రూడ్ ఆయిల్). ప్లాస్టిక్ తయారీకి కావలసిన ముడి పదార్థాలను పొందటానికి ముందుగా 'క్రూడ్ ఆయిల్'ను వేడిచేయాలి. ఈ ప్రక్రియను నూనె శుద్ధి కార్మాగారం (ఆయిల్ రిఫైనరీ)లో సుమారు 400 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద జరుపుతారు. ఇందులో లభించే 'నాఫ్తా' అనే పదార్థాన్ని తిరిగి 800 డిగ్రీల వరకు వేడి చేసి, వెంటనే 200 డిగ్రీల ఉష్ణోగ్రతకు చల్లారుస్తారు. ఇలా చేసినప్పుడు 'మోనోమర్స్ అనే అతి చిన్న అణువులు ఒకదానితో ఒకటి కలిసి పొడవైన, శక్తిమంతమైన 'పాలిమర్స్' అనే అణుగొలుసులు ఏర్పడతాయి. ఈ పాలిమర్లకు వివిధ రసాయనాలను కలపడం ద్వారా వేర్వేరు ధర్మాలు కలిగి ఉండే కృత్రిమ పదార్థాలు అంటే 'ప్లాస్టిక్ పదార్థాలు' తయారవుతాయి. విమానాల వివిధ భాగాల తయారీలో స్టీలుకు బదులు ప్రస్తుతం ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తున్నారు.
 
'''ప్లాస్టిక్‌''' (Plstic) పెట్రోలియం నుండి తయారవుతుంది. ప్లాస్టిక్‌ పర్యావరణానికి పెద్ద సమస్యగా మారింది. ప్లాస్టిక్‌ వాడకం లేని పర్యావరణ ప్రపంచం శ్రేష్టమైనది. .ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 100 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ ఉత్పత్తి అవుతుంది. దీని కోసం రోజు ఏడు 7 మిలియన్‌ బ్యారెల్స్‌ పెట్రోలియం ఖర్చవు తుంది. ఇతర రకాలుగా ఉపయోగపడే పెట్రోలియం ఉపయోగించి ప్లాస్టిక్‌ తయారుచేసే ఖర్చుతో పాటు, పర్యావరణానికి హాని కలుగుతోంది. క్యారీబ్యాగులతో సహా ఎన్నో గృహావసరాలకు వాడి పడేస్తున్న ప్లాస్టిక్‌ [[భూమి]]లో కరిగిపోవడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది.
"https://te.wikipedia.org/wiki/ప్లాస్టిక్" నుండి వెలికితీశారు