వికాస్ పీడియా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
భారత ప్రగతి ద్వారం అనే పధకం ద్వారా దేశ వ్యాప్తంగా గ్రామీణ, సామాజిక అభివృద్ధికి దోహదం చేసే విధంగా బహు భాషా వెబ్ పోర్టల్ ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ పోర్టల్ 6 ముఖ్యమైన జీవనోపాధి రంగాలు అనగా వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, శక్తి వనరులు, సామాజిక సంక్షేమం మరియు ఇ-పాలన లకు సంబంధించిన సమాచారాన్ని గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఇది గ్రామీణ మరియు సమాజాభివృద్ధికి అంతర్జాల సౌకర్యంతో సమాచారాన్ని అందరికి అందుబాటులోకి తీసుకు రావడానికి ఉద్దేశించి భారత ప్రభుత్వ ఎర్పాటు చెయబదినది. ఇది [[ఇంగ్లీషు]]తో పాటు, [[తెలుగు]], [[తమిళం]], [[హిందీ]], [[బెంగాలీ]], [[మరాఠీ]] మొదలైన భారతీయ భాషలలో వున్నది. దీనిని, [[సి-డాక్]], [[హైదరాబాద్]] నిర్వహిస్తున్నది.
వికాస్ పీడియా బహుభాషా పోర్టల్ ను మరింత మెరుగు పరిచేందుకు ప్రగతి సంగణన వికాస కేంద్రం (సి-డాక్), వారు [http://www.igsindia.org.in/ ఇండియన్ గ్రామీన్ సర్వీసెస్ (ఐ.జి.ఎస్.)] సంస్థను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నోడల్ ఏజెన్సీ (ఎస్.ఎన్.ఏ.) గా ఎంపిక చేసింది.
 
దీనిలో ప్రధాన విభాగాలు<br />
"https://te.wikipedia.org/wiki/వికాస్_పీడియా" నుండి వెలికితీశారు