మంత్రిప్రెగడ సూర్యప్రకాశ కవి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు ప్రముఖులు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 37:
 
==జీవిత విశేషాలు==
ఈయన తల్లి సీతమ్మ, తండ్రి శరభరాజామాత్యుడు. ఈయన [[పిఠాపురం]] దగ్గరున్న [[తిమ్మాపురం (కాకినాడ)|తిమ్మాపురం]]లో 1808లో1808 [[విభవ]] నామ సంవత్సరంలో జన్మించారు. 1873లో మే 11న [[శ్రీముఖ]] నామ సంవత్సరం [[వైశాఖ శుద్ధ చతుర్దశి]] భానువాసరము రోజున నిర్యాణము చెందారు.
 
==విద్య==
ఈ కవి విద్యా గురువులు ముగ్గురు - [[కందర్ప సీతారామశాస్త్రి]] గారు బాల్యగురువులు. [[దేవులపల్లి తమ్మయసూరి]] గారు, [[వాడపల్లి అనంతపద్మనాభాచార్య]] గార్ల వద్ద ఉభయ భాషలు అభ్యసించినారు ఈ కవి. కవిత్వమనేది వీరికి జన్మతః ఉన్న విద్య. తల్లితండ్రులిరువురి వైపు వారు పండిత కవులు.