కాళేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

పిన్ కోడ్
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
ఈ దేవాలయంలో ఒకే పానపట్టంపై శివుడు యముడు వెలిశారు.
సుప్రసిద్ధశైవక్షేత్రాలలో మహాపుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన క్షేత్రం కాళేశ్వరం. ఇది కరీంనగర్‌ జిల్లాలో మారుమూల అటవీ ప్రాంతమైన గోదావరి నది ఒడ్డున నెలకొని ఉంది. గోదావరి తీరాన ఒకవైపు కాళేశ్వరం, మరో వైపు మహారాష్ట్ర ఉన్నాయి. కరీంనగర్‌ జిల్లాలోని మహాదేవపూర్‌ మండలానికి 16 కి.మీ దూరాన, మహారాష్ట్ర సరిహద్దున సిరోంచ తాలూకాకు 4 కి.మీ దూరాన కాళేశ్వరం ఉంది. అతిప్రాచీనచరిత్ర గల కాళేశ్వరక్షేత్రానికి అనేకప్రత్యేకతలున్నాయి. మన రాష్ట్రంలోని శైవక్షేత్రాలలో శ్రీశైలంలోని మల్లికార్జునస్వామి, ద్రాక్షారామంలోని భీమేశ్వరస్వామి, కాళేశ్వరంలోని ముక్తీశ్వరాలయాలు ప్రసిద్ధిగాంచినవి. ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీనది ప్రవహించడం వలన త్రివేణి సంగమ తీరమైన దక్షిణకాశీగా ప్రసిద్ధిచెంది, శ్రీశైల, ద్రాక్షారామ, కాళేశ్వరం అనే త్రిలింగక్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచినది.
{{Infobox Settlement/sandbox|
 
‎|name =
|native_name =
|nickname =
|settlement_type = రెవిన్యూ గ్రామం
<!-- images and maps ----------->
|image_skyline =
|imagesize =
|image_caption =
|image_map =
|mapsize = 200px
|map_caption =
|image_map1 =
|mapsize1 =
|map_caption1 =
|image_dot_map =
|dot_mapsize =
|dot_map_caption =
|dot_x = |dot_y =
|pushpin_map = ఆంధ్ర ప్రదేశ్
|pushpin_label_position = right
|pushpin_map_caption =
|pushpin_mapsize = 200
<!-- Location ------------------>
|subdivision_type = [[రాష్ట్రం]]
|subdivision_name = [[ఆంధ్ర ప్రదేశ్]]
|subdivision_type1 = [[జిల్లా]]
|subdivision_name1 = [[కరీంనగర్ జిల్లా ]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 = [[ మహాదేవపూర్]]
<!-- Politics ----------------->
|government_foonotes =
|government_type =
|leader_title = [[సర్పంచి]]
|leader_name =
|leader_title1 = <!-- for places with, say, both a mayor and a city manager -->
|leader_name1 =
|leader_title2 =
|leader_name2 =
|established_title =
|established_date =
<!-- Area --------------------->
|area_magnitude = చ.కి.మీ
|unit_pref =
|area_footnotes =
|area_total_km2 =
<!-- Population ----------------------->
|population_as_of = 2001
|population_footnotes =
|population_note =
|population_total =
|population_density_km2 =
|population_blank1_title = పురుషుల
|population_blank1 =
|population_blank2_title = స్త్రీల
|population_blank2 =
|population_blank3_title = గృహాల సంఖ్య
|population_blank3 =
<!-- literacy ----------------------->
|literacy_as_of = 2001
|literacy_footnotes =
|literacy_total =
|literacy_blank1_title = పురుషులు
|literacy_blank1 =
|literacy_blank2_title = స్త్రీలు
|literacy_blank2 =
<!-- General information --------------->
|timezone =
|utc_offset =
|timezone_DST =
|utc_offset_DST =
| latd =
| latm =
| lats =
| latNS = N
| longd =
| longm =
| longs =
| longEW = E
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m =
|elevation_ft =
<!-- Area/postal codes & others -------->
|postal_code_type = పిన్ కోడ్
|postal_code =
|area_code =
|blank_name = ఎస్.టి.డి కోడ్
|blank_info =
|blank1_name =
|website =
|footnotes =
}}
భారతదేశంలో ఎక్కడైనా ఒకే పానవట్టం మీద ఒకే లింగం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఒకే పానవట్టంపై రెండు లింగాలు ఉండటం విశేషం. ఒకటి కాళేశ్వరలింగం, రెండవది ముక్తీశ్వర లింగం. ముక్తీశ్వరలింగానికి రెండు నాశికారంధ్రాలున్నాయి. అట్టి రంధ్రాలలో ఎంత నీరు పోసినా పైకి రావు. త్రివేణిసంగమతీరంలో ఆ నీరు కలుస్తుందని చారిత్రకాధారాల వల్ల తెలుస్తుంది. ఒకప్పుడు గోవిందరావు అనే కలెక్టరు ఒక ప్రయోగం చేశారు. ఈ నాశికారంధ్రాలలో నీరుపోస్తే త్రివేణీసంగమతీరంలో కలిసిందీ, లేనిదీ కనిపెట్టడం కష్టమని వెయ్యి బిందెల పాలు పోశారు. పాలు తెల్లగా ఉండటంతో త్రివేణిసంగమతీరాన చూడగా పాలు కనబడినట్లు గ్రామస్తులు చెబుతుంటారు. ఈ క్షేత్రం కాశీక్షేత్రం కంటే గొప్పదని 'కాళేశ్వరఖండవలు' ద్వారా తెలుస్తున్నది. ఈ క్షేత్రం గురించి స్కాందపురాణం, గౌతమీపురాణంలో కూడా పేర్కొన్నారు. ఈ దేవాలయంలోని కాళేశ్వరునికి ముందు పూజచేసి, అనంతరం ముక్తీశ్వరుని పూజిస్తే, స్వర్గలోకం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం.
 
"https://te.wikipedia.org/wiki/కాళేశ్వరం" నుండి వెలికితీశారు