"అంజూరం" కూర్పుల మధ్య తేడాలు

693 bytes removed ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:పండ్లు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
'''''అంజూరం'''ను మంచి మేడి, సీమ అత్తి, తినే అత్తి అని కూడా అంటారు. ఇది మోరేసి కుటుంబానికి చెందినది. దీని [[వృక్ష శాస్త్రీయ నామం]] ఫికస్ కారికా. అంజూర చెట్టు అందమైన, ఆశక్తికరమైన, విశాలంగా పెరిగే చిన్న చెట్టు. ఇది ఎక్కువగా ఎత్తు కంటె విశాలంగా పెరుగుతుంది. ఇది సుమారు 15 నుంచి 30 [[అడుగు]]ల ఎత్తు పెరుగుతుంది. ఈ చెట్టు యొక్క [[బెరడు]] నున్నగా తెల్లని బూడిద రంగులో ఉంటుంది. ఈ చెట్టు యొక్క ఆకులు ఇది ఫలానా చెట్టు అని గుర్తించే విధంగా ఆకృతిని కలిగి ఉంటాయి. ఈ చెట్టు ఆకులు 4 అంగుళాల పొడవు కలిగి 3 లేక 5 భాగాలుగా చీలి ఉంటాయి. ముఖ్యంగా వీటి ఆకులు [[బొప్పాయి]] చెట్టు ఆకుల [[ఆకారం]]లో ఉంటాయి. ఈ చెట్టు యొక్క ఫలంను అంజూర ఫలం అంటారు. గుడ్డు ఆకారం లేక శిఖరం ఆకారం లేక బేరి పండు ఆకారంలో ఉండే ఈ పండు 1 నుంచి 4 [[అంగుళం|అంగుళాల]] పొడవు ఉంటుంది. ఈ [[పండ్లు]] పసుపు రంగు ఆకుపచ్చ రంగు కలగలసిన రంగు నుంచి తామ్రం, కంచు లోహాల వంటి రంగు వరకు మార్పు చెందుతాయి లేక ముదురు వంగ పండు రంగులో ఉంటాయి.
{{వికీకరణ}}
{{శుద్ధి}}
{{taxobox
|name = '''అంజూరం'''
|image =58571 Ficus carica L.jpg
|image_caption = Common Fig foliage and fruit
|status = LC
|status_system = IUCN3.1
|regnum = [[ప్లాంటే]]
|unranked_divisio = [[పుష్పించే మొక్కలు]]
|unranked_classis = [[యుడికాట్స్]]
|unranked_ordo = [[రోసిడ్స్]]
|ordo = [[Rosales]]
|familia = [[మోరేసి]]
|tribus = [[Ficeae]]
|genus = ''[[ఫైకస్]]''
|subgenus = ''Ficus''
|species = '''''F. carica'''''
|binomial = ''Ficus carica''
|binomial_authority = [[కరోలస్ లిన్నేయస్|లి.]]
|}}
'''అంజూరం'''ను మంచి మేడి, సీమ అత్తి, తినే అత్తి అని కూడా అంటారు. ఇది మోరేసి కుటుంబానికి చెందినది. దీని [[వృక్ష శాస్త్రీయ నామం]] ఫికస్ కారికా. అంజూర చెట్టు అందమైన, ఆశక్తికరమైన, విశాలంగా పెరిగే చిన్న చెట్టు. ఇది ఎక్కువగా ఎత్తు కంటె విశాలంగా పెరుగుతుంది. ఇది సుమారు 15 నుంచి 30 [[అడుగు]]ల ఎత్తు పెరుగుతుంది. ఈ చెట్టు యొక్క [[బెరడు]] నున్నగా తెల్లని బూడిద రంగులో ఉంటుంది. ఈ చెట్టు యొక్క ఆకులు ఇది ఫలానా చెట్టు అని గుర్తించే విధంగా ఆకృతిని కలిగి ఉంటాయి. ఈ చెట్టు ఆకులు 4 అంగుళాల పొడవు కలిగి 3 లేక 5 భాగాలుగా చీలి ఉంటాయి. ముఖ్యంగా వీటి ఆకులు [[బొప్పాయి]] చెట్టు ఆకుల [[ఆకారం]]లో ఉంటాయి. ఈ చెట్టు యొక్క ఫలంను అంజూర ఫలం అంటారు. గుడ్డు ఆకారం లేక శిఖరం ఆకారం లేక బేరి పండు ఆకారంలో ఉండే ఈ పండు 1 నుంచి 4 [[అంగుళం|అంగుళాల]] పొడవు ఉంటుంది. ఈ [[పండ్లు]] పసుపు రంగు ఆకుపచ్చ రంగు కలగలసిన రంగు నుంచి తామ్రం, కంచు లోహాల వంటి రంగు వరకు మార్పు చెందుతాయి లేక ముదురు వంగ పండు రంగులో ఉంటాయి.
తినదగిన ఈ పండ్ల కోసం సహజసిద్ధంగా పండే ఇరాన్ మరియు మెడిటెర్రానియన్ తీర ప్రాంతాలలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్ల ఈ అంజూరంను పెంచుతున్నారు. మొట్టమొదట పారసీ (Persian) రాజ్యం నుండి వచ్చిన అంజూరంను 5 వేల సంవత్సరంలకు పూర్వమే మానవుల చేత సాగుబడి చేయబడినది.
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1129444" నుండి వెలికితీశారు