పెద్దబొంకూర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''పెద్దబొంకూర్''', [[కరీంనగర్]] జిల్లా, [[పెద్దపల్లి]] మండలానికి చెందిన గ్రామము.
{{Infobox Settlement/sandbox|
 
‎|name =
|native_name =
|nickname =
|settlement_type = రెవిన్యూ గ్రామం
<!-- images and maps ----------->
|image_skyline =
|imagesize =
|image_caption =
|image_map =
|mapsize = 200px
|map_caption =
|image_map1 =
|mapsize1 =
|map_caption1 =
|image_dot_map =
|dot_mapsize =
|dot_map_caption =
|dot_x = |dot_y =
|pushpin_map = ఆంధ్ర ప్రదేశ్
|pushpin_label_position = right
|pushpin_map_caption =
|pushpin_mapsize = 200
<!-- Location ------------------>
|subdivision_type = [[రాష్ట్రం]]
|subdivision_name = [[ఆంధ్ర ప్రదేశ్]]
|subdivision_type1 = [[జిల్లా]]
|subdivision_name1 = [[కరీంనగర్ జిల్లా ]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 = [[ పెద్దపల్లి]]
<!-- Politics ----------------->
|government_foonotes =
|government_type =
|leader_title = [[సర్పంచి]]
|leader_name =
|leader_title1 = <!-- for places with, say, both a mayor and a city manager -->
|leader_name1 =
|leader_title2 =
|leader_name2 =
|established_title =
|established_date =
<!-- Area --------------------->
|area_magnitude = చ.కి.మీ
|unit_pref =
|area_footnotes =
|area_total_km2 =
<!-- Population ----------------------->
|population_as_of = 2001
|population_footnotes =
|population_note =
|population_total =
|population_density_km2 =
|population_blank1_title = పురుషుల
|population_blank1 =
|population_blank2_title = స్త్రీల
|population_blank2 =
|population_blank3_title = గృహాల సంఖ్య
|population_blank3 =
<!-- literacy ----------------------->
|literacy_as_of = 2001
|literacy_footnotes =
|literacy_total =
|literacy_blank1_title = పురుషులు
|literacy_blank1 =
|literacy_blank2_title = స్త్రీలు
|literacy_blank2 =
<!-- General information --------------->
|timezone =
|utc_offset =
|timezone_DST =
|utc_offset_DST =
| latd =
| latm =
| lats =
| latNS = N
| longd =
| longm =
| longs =
| longEW = E
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m =
|elevation_ft =
<!-- Area/postal codes & others -------->
|postal_code_type = పిన్ కోడ్
|postal_code =
|area_code =
|blank_name = ఎస్.టి.డి కోడ్
|blank_info =
|blank1_name =
|website =
|footnotes =
}}
ఇది [[శాతవాహనులు|శాతవాహనుల]] కాలం నాటి గ్రామం. పెద్దబొంకూర్‌లో శాతవాహనుల కాలంలో నిర్మించిన బావి కనుగొన్నారు. గ్రామంలోని చారిత్రక ప్రదేశంలో ఒకటో శతాబ్దానికి చెందిన సూర్య విగ్రహం లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో లభించిన మొదటి సూర్య ప్రతిమ ఇదే కావడం విశేషం. పెద్దబంకూర్ గ్రామంలో 1970-76 సంవత్సరాల మధ్య, 1983లో పురావస్తుశాఖ జరిపిన తవ్వకాల్లో శాతవాహనుల నాణాలు, మట్టిగాజులు, ఎముకలతో తయారు చేసిన ఫ్రేములు, రాతి ఆయుధాలు, ఉంగరాలు, చతురస్త్రాకారంలో నిర్మించిన బావులు, మాతృమూర్తి విగ్రహాలు బయటపడ్డాయి. తవ్వకాల్లో లభ్యమైన టెర్రకొట్టా ముద్రికపై క్రీ.పూ రెండవ శతాబ్ది నాటి బ్రాహ్మీలిపి లక్షణాలతో ‘విజయ పురహర కస రథస’ అని చెక్కి ఉంది.
 
"https://te.wikipedia.org/wiki/పెద్దబొంకూర్" నుండి వెలికితీశారు