ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్: కూర్పుల మధ్య తేడాలు

english words translated to telugu
పంక్తి 51:
విద్యాసాగర్ ఔన్నత్యము విశాల హృదయము కలవాడని అతనిని ఎరిగిన వారు ఒప్పుకుందురు. ఆ రోజుల్లో చాలామంది సంస్కర్తల లాగే విద్యాసాగర్ ధనవంతుడు కాదు. ఆనాటి ధనికులకున్న అహంకారము లేకపోవడము వలన సమాజములో అదృష్టము లేనివారి పై కనికరము చూపడానికి వీలైనది. చిన్న, పెద్ద ఆందరికీ సహనము, వినయము లను నేర్పించెను. [[స్వామి వివేకానంద]] మాట్లాడుతూ "ఉత్తర భారత దేశములో విద్యాసాగర్ నీడ సోకని నా వయస్సు కలవాడు ఎవ్వడూ లేడు" అన్నాడు.
 
==విద్యాసాగర్రహం మరియుఇంకను అతని వితంతు వివాహాలు==
మహిళల జీవనగతిని మెరుగు పరచడానికి విద్యాసాగర్ అలుపెరగని ఉద్యమము యొక్క ఫలితాలు, చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతాయి. విద్యా సాగర్ కాలములో బ్రహ్మ సమాజం నాయకులైన రాజా [[రామ్మోహన్ రాయ్]], [[కేశవ చంద్ర సేన్]], [[దేవేంద్రనాథ్ టాగోర్]], క్రైస్తవ మతముకు చెందిన [[అలెక్సాండర్ డఫ్]], [[కృష్ణ మోహన్ బెనర్జీ]], [[లాల్ బెహారీ డే]]‌ లు కుడా సమాజ సంస్కరణలకు ప్రయత్నిస్తూ ఉండేవారు. వారిలా క్రొత్త, ఇతర సమాజములు సంస్కరణ పద్దతులు ప్రవేశపెట్టకుండా, విద్యాసాగర్ హిందూసమాజము లోలోపల నుండి మార్పు తెచ్చుటకు ప్రయత్నించెను. ప్రఖ్యాత సంస్కృత కాలేజీ ప్రిన్సిపాల్‌గా పండితులను శాస్త్రములు చదివి వాటి అర్థములను సామాన్య మానవులకు అర్థమయ్యేలా చెప్పుటకు ఉత్సాహపరిచెను. శాస్త్రములు చదువుట వలన, పందొమ్మిదవ శతాబ్దము లో అణగదొక్కబడిన మహిళల స్థితిని [[హిందూ ధర్మ శాస్త్రములు]] ఒప్పుకోవని, అధికారము లో ఉన్నవారి మూర్ఖత్వమే దీనికి కారణమని తెలుసుకొనెను. [[న్యాయశాస్త్రము]] లో మహిళలకు ధనము సంపాదనలో వారసత్వము, మహిళల స్వతంత్రత విద్యలలో సమాజమునకు ఉన్న అయిష్టతను కనిపెట్టెను.