ఎలగందల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఎలగందల్''', [[కరీంనగర్]] జిల్లా, [[కరీంనగర్ మండలం|కరీంనగర్]] మండలానికి చెందిన [[గ్రామము]]. ఈ గ్రామం కరీంనగర్‌కు 10 కిలోమీటర్ల దూరంలో కామారెడ్డి రోడ్డు మార్గంలో మానేరు నదీతీరంలో ఉన్న చారిత్రక గ్రామం. కాకతీయుల కాలం నాటి సామంతుల పాలనలో వైభవాన్ని చాటుకుంది. నిమ్మల (నిర్మల్) పాలకుడు శ్రీనివాసరావు కాలంలో ఇది అతని అధీనంలో ఉండేది. 1754లో ఎలగందల్ కోటకు ధ్వంస అధిపతిగా ఉన్నప్పుడు నిజాం నవాబు ఆసఫ్ జా ఆజ్ఞ మేరకు శ్రీనివాసరావును బంధించి అతను పాలకుడయ్యాడు.<ref>నిర్మల్ చరిత్ర, అంకం రాములు రచయిత, ప్రథమ ముద్రణ మే 2007, పేజీ 39</ref> 1905 వరకు ఎలగందల్ జిల్లాకు రాజధానిగా ఉన్నది. 1905లో రాజధాని కరీంనగరుకు మార్చి, జిల్లా పేరును కూడా కరీంనగర్ జిల్లాగా మార్చబడినది.
{{Infobox Settlement/sandbox|
 
‎|name =
|native_name =
|nickname =
|settlement_type = రెవిన్యూ గ్రామం
<!-- images and maps ----------->
|image_skyline =
|imagesize =
|image_caption =
|image_map =
|mapsize = 200px
|map_caption =
|image_map1 =
|mapsize1 =
|map_caption1 =
|image_dot_map =
|dot_mapsize =
|dot_map_caption =
|dot_x = |dot_y =
|pushpin_map = ఆంధ్ర ప్రదేశ్
|pushpin_label_position = right
|pushpin_map_caption =
|pushpin_mapsize = 200
<!-- Location ------------------>
|subdivision_type = [[రాష్ట్రం]]
|subdivision_name = [[ఆంధ్ర ప్రదేశ్]]
|subdivision_type1 = [[జిల్లా]]
|subdivision_name1 = [[కరీంనగర్ జిల్లా ]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 = [[ కరీంనగర్]]
<!-- Politics ----------------->
|government_foonotes =
|government_type =
|leader_title = [[సర్పంచి]]
|leader_name =
|leader_title1 = <!-- for places with, say, both a mayor and a city manager -->
|leader_name1 =
|leader_title2 =
|leader_name2 =
|established_title =
|established_date =
<!-- Area --------------------->
|area_magnitude = చ.కి.మీ
|unit_pref =
|area_footnotes =
|area_total_km2 =
<!-- Population ----------------------->
|population_as_of = 2001
|population_footnotes =
|population_note =
|population_total =
|population_density_km2 =
|population_blank1_title = పురుషుల
|population_blank1 =
|population_blank2_title = స్త్రీల
|population_blank2 =
|population_blank3_title = గృహాల సంఖ్య
|population_blank3 =
<!-- literacy ----------------------->
|literacy_as_of = 2001
|literacy_footnotes =
|literacy_total =
|literacy_blank1_title = పురుషులు
|literacy_blank1 =
|literacy_blank2_title = స్త్రీలు
|literacy_blank2 =
<!-- General information --------------->
|timezone =
|utc_offset =
|timezone_DST =
|utc_offset_DST =
| latd =
| latm =
| lats =
| latNS = N
| longd =
| longm =
| longs =
| longEW = E
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m =
|elevation_ft =
<!-- Area/postal codes & others -------->
|postal_code_type = పిన్ కోడ్
|postal_code =
|area_code =
|blank_name = ఎస్.టి.డి కోడ్
|blank_info =
|blank1_name =
|website =
|footnotes =
}}
==గ్రామనామం==
పూర్వం ఈ ఊరి పేరు బహుధాన్యానగరం. కాకతీయుల కాలం నుండి ఎలిగందులగా పిలవబడుతున్నది. ఈ గ్రామం చుట్టు పక్కల పూర్వం తెల్ల [[కందులు]] ఎక్కువగా పండేవట. అలా తెలికందుల, ఎలగందులగా మారి పేరు స్థిరపడిందని చెబుతారు. తెల్లకందుల అన్న పేరు చింతామణి చెరువు వద్ద ఉన్న శాసనంలో స్పష్టంగా చెక్కబడి ఉన్నది.<ref>[http://books.google.com/books?id=qacWAQAAMAAJ&q=elgandal+inscriptions&dq=elgandal District Census Handbook, Andhra Pradesh, Census 1961: Karimnagar]</ref>
"https://te.wikipedia.org/wiki/ఎలగందల్" నుండి వెలికితీశారు