"కృతి సనన్" కూర్పుల మధ్య తేడాలు

ముఖ్యసవరణలు చేసాను
(కృతి సనన్ పేజిని సృష్టించాను)
 
(ముఖ్యసవరణలు చేసాను)
}}
 
కృతి సనన్ (జ:జులై 27, 1990) ఒక భారతీయ నటి మరియూ మోడల్. ఎన్నో పెద్ద కంపెనీల కమర్షియల్సులో నటించిన కృతి తెలుగులో [[ఘట్టమనేని మహేశ్ బాబు|మహేష్ బాబు]] సరసన ''[[1 - నేనొక్కడినే]]'' సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. అటు హిందీలో జాకీ ష్రోఫ్ కొడుకు టైగర్ ష్రోఫ్ సరసన హీరోపంక్తిహీరోపంతి సినిమాతో తెరంగేట్రం చేస్తోంది.
 
== సినీ జీవితం ==
హిందీలో ఎన్నో కమర్షియల్సులో నటించిన కృతి సనన్ [[ఘట్టమనేని మహేశ్ బాబు|మహేష్ బాబు]] నటించిన ''[[1 - నేనొక్కడినే]]'' సినిమాతో తెలుగు సినీపరిశ్రమలోకి అడుగుపెట్టింది. తొలుత ప్రముఖ నటి [[కాజల్ అగర్వాల్]] ఈ సినిమాలో కథానాయికగా ఎన్నుకోబడ్డా డేట్స్ ఖాళీ లేక, ఉన్నవి సద్దుబాటు చెయ్యలేకపోయింది.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/gossip/2012/09/kajal-of-mahesh-sukumar-s-film-106015.html|title=మహేష్ సినిమా నుంచి కాజల్ అవుట్ ?|publisher=వన్ఇండియా|date=September 23, 2012|accessdate=April 21, 2014}}</ref> ఈ సినిమాలో నటించడానికి మొగ్గుచూపినా ఎలాంటి గొడవ లేకుండా సినిమా నుంచి తప్పుకుంది. ఆ సమయంలో దర్శకుడు [[సుకుమార్]] ఈమెని కథానాయికగా ఎంచుకున్నారు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/news/kriti-sanon-confirmed-for-mahesh-babu.html|title=మహేష్ బాబు హీరోయిన్ ఆ అమ్మాయే|publisher=123తెలుగు.కామ్|date=January 13, 2013|accessdate=April 21, 2014}}</ref> ఈ సినిమాలో కృతి ఒక జర్నలిస్ట్ పాత్రను పోషించింది. సంక్రాంతి కానుకగా 2014లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనను రాబట్టినా కృతి మాత్రం సానుకూల స్పందనను రాబట్టగలిగింది. [[సాక్షి (దినపత్రిక)|సాక్షి దినపత్రిక]] తమ సమీక్షలో "కృతి సనన్ జర్నలిస్ట్‌గా, గౌతమ్ ప్రేయసి సమీరగా పర్వాలేదనిపించింది. ఈ చిత్రంలో కొంత ప్రాధాన్యం ఉన్న పాత్ర కృతి సనన్‌కు దక్కింది. కొత్త నటి అనే ఫీలింగ్‌ను కలిగించకుండా కృతి బాగానే జాగ్రత్త పడింది" అని వ్యాఖ్యానించారు.<ref>{{cite web|url=http://www.sakshi.com/news/movies/1-nenokkadine-mahesh-babu-steals-the-show-96193|title=సినిమా రివ్యూ: ’1’ నేనొక్కడినే|publisher=[[సాక్షి (దినపత్రిక)|సాక్షి]]|date=January 12, 2014|accessdate=April 21, 2014}}</ref>
 
ఆపై హిందీలో జాకీ ష్రోఫ్ కొడుకు టైగర్ ష్రోఫ్ తొలి చిత్రమైన హీరోపంతి సినిమా ద్వారా హిందీలో కథానాయికగా అడుగుపెట్టింది. ఈ సినిమా జాకీ ష్రోఫ్ నటించిన హీరో సినిమా రీమేక్ అయినప్పటికీ అల్లు అర్జున్ నటించిన పరుగు సినిమా ఛాయలు కూడా ఇందులో కనపడటం ఆశ్చర్యం ఎందరికో కలిగించింది.<ref>{{cite web|url=http://www.10tv.in/news/10max/Heroine-Kriti-Sanon-to-act-with-Tiger-Shroff-35959|title='టైగర్' తో నటించే ఛాన్స్ కొట్టిన 'వన్' భామ..!|publisher=10టీవీ.ఇన్|date=April 7, 2014|accessdate=April 21, 2014}}</ref><ref>{{cite web|url=http://www.filmybuzz.com/view-1798-gossips.html|title=అల్లు అర్జున్ 'పరుగు' టైగర్ చేస్తున్నాడా?|publisher=ఫిల్మీబజ్|date=April 6, 2014|accessdate=April 21, 2014}}</ref> ఆ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటోంది. ఇంతలోనే అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రం దర్శకత్వం వహిస్తున్న సినిమాలో సమంతతో పాటు నటిస్తున్న మరో ఇద్దరు కథానాయికల్లో ఒకరిగా కృతి ఎన్నుకోబడింది.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/gossip/kriti-sanon-will-be-1-the-heroines-bunny-trivi-film-133880.html|title=మహేష్ '1' హీరోయిన్ పెద్ద ఆఫరే పట్టింది|publisher=వన్ఇండియా|date=April 13, 2014|accessdate=April 21, 2014}}</ref>
 
== నటించిన చిత్రాలు ==
{| class="wikitable" border="2" cellpadding="4" cellspacing="0" style="margin: 1em 1em 1em 0; background: #f9f9f9; border: 1px #aaa solid; border-collapse: collapse; font-size: 90%;"
|-style="background:#B0C4DE;"
! సంవత్సరం
! సినిమా
! పాత్ర
! భాష
! ఇతర విశేషాలు
|-
| 2014 || ''[[1 - నేనొక్కడినే]]'' || సమీర || తెలుగు ||
|-
| 2014 || ''హీరోపంతి'' || డింపి || హిందీ ||
|-
| 2014 || ''అల్లు అర్జున్ - త్రివిక్రం శ్రీనివాస్ చిత్రం'' || || తెలుగు ||
|}
 
== మూలాలు ==
{{Reflist}}
1,403

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1131927" నుండి వెలికితీశారు