1 - నేనొక్కడినే: కూర్పుల మధ్య తేడాలు

31 బైట్లను తీసేసారు ,  8 సంవత్సరాల క్రితం
చిన్నసవరణలు చేసాను
దిద్దుబాటు సారాంశం లేదు
(చిన్నసవరణలు చేసాను)
| starring = {{Plainlist|
* [[ఘట్టమనేని మహేశ్ ‌బాబు]]
* [[m:en:Kriti Sanon|క్రితికృతి సనన్]]}}
| music = [[దేవిశ్రీ ప్రసాద్]]<ref>{{cite web |title=Devi Sri Prasad Tunes for Mahesh babu |url=http://www.supergoodmovies.com/32861/tollywood/devi-sri-prasad-tunes-for-mahesh-babu-news-details |publisher=Super Good Movies |accessdate=March 17, 2012}}</ref>
| cinematography = [[m:en:R. Rathnavelu|రత్నవేలు]]<ref>{{cite web|title=Sukumar join hands with cinematographer Rathnavelu again|url=http://www.raagalahari.com/news/13675/sukumar-join-hands-with-cinematographer-rathnavelu-again.aspx|publisher=Raagalahari|accessdate=March 17, 2012}}</ref>
}}
 
[[సుకుమార్]] దర్శకత్వంలో [[ఘట్టమనేని మహేశ్ ‌బాబు]], [[కృతి సానన్సనన్]] కథానాయక-నాయికలుగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాం ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన సినిమా '''''1'''''. [[దేవి శ్రీ ప్రసాద్]] సంగీతాన్ని అందించిన<ref>{{cite web|title=Devi Sri Prasad Music for Mahesh Babu|url=http://www.teluguone.com/tmdb/news/Devi-Sri-Prasad-Music-for-Mahesh-Babu-en-8977c1.html|publisher=Telugu One|accessdate=17 March 2012}}</ref> ఈ సినిమాకి రత్నవేలు ఛాయాగ్రాహకునిగా పనిచేసారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ఆఫీసులో మొదలైన ఈ సినిమా ఏప్రిల్ 23, 2012న తన చిత్రీకరణ మొదలయ్యింది.<ref>{{cite web|title=Mahesh Babu-Sukumar's New Film Launched|url=http://www.zustcinema.com/2012/02/mahesh-babu-sukumars-new-film-launched.html|publisher=zust cinema|accessdate=17 March 2012}}</ref> ఈ సినిమా చిత్రీకరణ 28 డిసెంబర్ 2013 న 21నెలల తర్వాత ముగిసింది. కేంద్ర సినమా సెన్సారు మండలి నుండి యు/ఎ ధృ‌వపత్రం పొంది ,<ref>{{cite web|title=Mahesh “1-Nenokkadine” Censor Report!|url=http://www.apherald.com/Movies/ViewArticle/44220/Mahesh-%E2%80%9C1-Nenokkadine%E2%80%9D-Censor-Report-/|publisher=apherald.com|date=4 January 2014|accessdate=5 January 2014}}</ref>ఇది [[10 జనవరి]] 2014న విడుదలైంది.<ref name="1 NNE RD PN RLI">{{cite web |url=http://raagalahari.com/news/17206/1-release-date-confirmed.aspx |title=1 release date confirmed |publisher=raagalahari.com |date=13 August 2013 |accessdate=14 August 2013 <!-- at 04:55 PM IST -->}}</ref>
[[Image:1 (Nenokkadine) film poster.jpg|thumb|240px|1 - నేనొక్కడినే చిత్రం యొక్క తొలి ప్రచార చిత్రపటం]]
 
== నటీనటులు==
* [[మహేష్ బాబు]] as Gautham (Rockstar)
* [[క్రితికృతి సానన్సనన్]] as Sameera (Journalist)
* [[అను హాసన్]] as Gautham's Mother
* [[ఆనంద్ బాబు]] as Chandrashekhar (Gautham's Father, NRI plant biologist)
1,403

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1131941" నుండి వెలికితీశారు