ఆంధ్ర రచయితలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 104:
{{కింద}}
 
==ప్రముఖుల అభిప్రాయాలు==
" శ్రీసత్యనారాయణ శాస్త్రిగారి యీ గ్రంథ నిర్మాణమాయా గ్రంథకర్తల దేశకాలములు గ్రంథముల పేళ్ళు మచ్చు పద్యములు నను తీరున గాక ధ్వని ప్రాయమైన చతుర కవితా విమర్శనముతో వక్రోక్తి చమత్కృతితో రసవత్కావ్యమువలె గంభీరార్థమై మనోజ్ఞమై యున్నది. కొందరు కవులు గూర్చి వీరు నెరపిన ప్రశంసా వాక్యములలో కొన్ని పలుకుబళ్ళై భాషలో పాదుకొనిదగియున్నవి. శాస్త్రిగారు పద్య రచనమందు, గద్యరచనమందును మంచి వైపువాటములెరిగిన జగజాణలు. " - వేటురి ప్రభాకర శాస్త్రి
==బయటి లింకులు==
*[https://archive.org/details/AndhraRachaitaluVol1 అర్కీవ్.ఆర్గ్ లో ప్రతి]
"https://te.wikipedia.org/wiki/ఆంధ్ర_రచయితలు" నుండి వెలికితీశారు