"కృతి సనన్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (వర్గం:1990 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
| name = కృతి సనన్
| image = Kriti Sanon.jpg
| size = 250px
| caption = 1 - నేనొక్కడినే ఆడియో విడుదల <br />వేడుకలో కృతి సనన్
| birth_date = జులై 27, 1990
| birth_place = [[ఢిల్లీ]], భారతదేశం
| years active = 2010–ఇప్పటివరకూ
}}
 
 
కృతి సనన్ (జ:జులై 27, 1990) ఒక భారతీయ నటి మరియూ మోడల్. ఎన్నో పెద్ద కంపెనీల కమర్షియల్సులో నటించిన కృతి తెలుగులో [[ఘట్టమనేని మహేశ్ బాబు|మహేష్ బాబు]] సరసన ''[[1 - నేనొక్కడినే]]'' సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. అటు హిందీలో జాకీ ష్రోఫ్ కొడుకు టైగర్ ష్రోఫ్ సరసన హీరోపంతి సినిమాతో తెరంగేట్రం చేస్తోంది.
== మూలాలు ==
{{Reflist}}
==ఇతర లింకులు==
 
[[వర్గం:1990 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1133783" నుండి వెలికితీశారు