వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 178:
== వికీపీడియా అన్వేషణ ఫలితాల్లో వికీడేటా ఫలితాలు ==
 
Mediawiki:commons.js వద్ద ఒక మార్పును చేయడం ద్వారా వికీడేటా ఫలితాలు వికీపీడియా ఫలితాలలో సైతం కనిపించే ఏర్పాటు జరిగింది (ఉదాహరణకి "మణిలాల్ గాంధీ" అని వెతికి చూడగలరు). కేవలం వికీడేటా లో, వెతికే విషయమైఅంశం యొక్క లేబుల్ ఇంకా డిస్క్రిప్షన్ ఉంటే సరిపోతుంది.
వికీడేటాలో ఏ విధంగా పని చేసి మన సొంత వికీపీడియాను అభివృద్ధి పరచవచ్చో అన్న విషయమై వెబినార్ చేయదలిచాను. ఇందులో వికీడేటా లో పనిచేసే పనిముట్లలో ఒకటయిన రెజనేటర్ గురించి తెలుసుకోవచ్చు. ఆసక్తి గలవారు వచ్చే నెల బెంగుళూరు సమావేశంలో పాల్గొనదలిస్తే ప్రత్యక్షంగా, బెంగుళూరు వెలుపల వారికి వెబినార్ ద్వారా రెజొనేటర్ గురించి చిన్న ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నాను. --[[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్]] ([[వాడుకరి చర్చ:రహ్మానుద్దీన్|చర్చ]]) 14:33, 22 ఏప్రిల్ 2014 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు