వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

KLRWP అవార్డుల ఎంపిక విధి విధానాల మీద బ్లాగ్ పోస్ట్
పంక్తి 180:
Mediawiki:commons.js వద్ద ఒక మార్పును చేయడం ద్వారా వికీడేటా ఫలితాలు వికీపీడియా ఫలితాలలో సైతం కనిపించే ఏర్పాటు జరిగింది (ఉదాహరణకి "మణిలాల్ గాంధీ" అని వెతికి చూడగలరు). కేవలం వికీడేటా లో, వెతికే అంశం యొక్క లేబుల్ ఇంకా డిస్క్రిప్షన్ ఉంటే సరిపోతుంది.
వికీడేటాలో ఏ విధంగా పని చేసి మన సొంత వికీపీడియాను అభివృద్ధి పరచవచ్చో అన్న విషయమై వెబినార్ చేయదలిచాను. ఇందులో వికీడేటా లో పనిచేసే పనిముట్లలో ఒకటయిన రెజనేటర్ గురించి తెలుసుకోవచ్చు. ఆసక్తి గలవారు వచ్చే నెల బెంగుళూరు సమావేశంలో పాల్గొనదలిస్తే ప్రత్యక్షంగా, బెంగుళూరు వెలుపల వారికి వెబినార్ ద్వారా రెజొనేటర్ గురించి చిన్న ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నాను. --[[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్]] ([[వాడుకరి చర్చ:రహ్మానుద్దీన్|చర్చ]]) 14:33, 22 ఏప్రిల్ 2014 (UTC)
: ఈ వీషయమై జెరార్డ్ వ్రాసుకున్న బ్లాగు టపా ను [http://ultimategerardm.blogspot.in/2014/04/wikipedia-search-for-in-telugu.html ఇక్కడ] చదవండి. --[[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్]] ([[వాడుకరి చర్చ:రహ్మానుద్దీన్|చర్చ]]) 04:13, 23 ఏప్రిల్ 2014 (UTC)
 
== KLRWP అవార్డుల విధి విధానాల మీద బ్లాగ్ పోస్ట్ ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు