వడ్డాది సుబ్బారాయుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
 
==జీవితసంగ్రహం==
సుబ్బరాయుడు 1854 లో [[గోదావరి జిల్లా]]లోని [[పెనెర్లపూడిపాసర్లపూడి]] గ్రామంలో ([[ఆనంద]] నామ సంవత్సర [[శ్రావణ శుద్ధ పంచమి]] ఆదివారం నాడు) జన్మించాడు. చిన్నతనంలోనే సుబ్బరాయుడు తల్లిదండ్రులు మరణించారు. ఈయన బడిలో చదివి పాసయిన పరిక్ష ఒక్కటీ లేదని చెబుతారు. అయినప్పటికీ, తన 14వ ఏట నుండే భజగోవింద శ్లోకాలను తెలిగించడంతో కవిత్వం చెప్పడం మొదలెట్టారు.1874లో [[రాజమండ్రి]] చేరి అక్కడ ఉన్నత పాఠశాలలో తెలుగు అధ్యాపకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తరువాత ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో తెలుగు ఉపన్యాసకుడిగా పనిచేశాడు. సమకాలీకులైన వావిలాల వసుదేవశాస్త్రి, కందుకూరి వీరేశలింగంతోపాటు ఈయన్ను కలిపి రాజమండ్రి త్రయం అని పిలిచేవారు. సుబ్బరాయుడు చాటు పద్యాలు చెప్పడంలో గొప్ప ఆసక్తి కనబరచేవాడు. 1875లో ప్రారంభమైన ఈయన కవితా వ్యాసంగం మరణించేవరకూ సాగింది. ఈయన చెప్పిన చాటు పద్యాలు వసురాయ చాటు ముక్తావళి మరియు వసురాయ చాటు ప్రబంధం అనే సంపుటాలుగా వెలువడ్డాయి. ఈయన ప్రతిభకు ముగ్ధులైన పురప్రముఖులు గండపెండేరం తొడిగి, ''సూక్తి సుధానిధి'' అనే బిరుదునిచ్చి సత్కరించారు.<ref>[http://books.google.com/books?id=KnPoYxrRfc0C&pg=PA4187&lpg=PA4187#v=onepage&q&f=false Encyclopaedia of Indian Literature: sasay to zorgot, Volume 5 edited by Mohan Lal]</ref>
 
==రచనా వ్యాసంగం==