టంగుటూరు (ప్రకాశం జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 105:
 
* టంగుటూరు జిల్లాకేంద్రమైన ఒంగోలుకు 20 కి.మీ. దూరంలో కలదు. ఇది మద్రాసు - కలకత్తా జాతీయ రహదారిపై కలదు. టంగుటూరు పొగాకు పంటకు ప్రసిద్ధి. ఈ పట్టణంలో పది ఉన్నత పాఠశాలలు, రెండు ప్రాధమికోన్నత పాఠశాలలు మరియు 44 ప్రాధమిక పాఠశాలలు కలవు.
* శ్రీ పోతుల చెంచయ్య 1960-70 మధ్య, ఈ గ్రామ పంచాయతీ సర్పంచిగా రెండు సార్లు పనిచేశారు. వీరు 1974-74 మధ్య, జిల్లా పరిషత్తు అధ్యక్షులుగా ఉన్నారు. వీరి కుమారుడు శ్రీ పోతుల రామారావు, 1997లో టంగుటూరు పంచాయతీ సర్పంచిగా పనిచేశారు. 2004లో కొండపి శాసనసభ్యులుగా గెలుపొందినారు. [12]
 
==గణాంకాలు==
పంక్తి 139:
<references/>
*గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[http://www.onefivenine.com/india/villages/Prakasam/Tangutur/Tangutur]
[12] ఈనాడు ప్రకాశం; 2013,జులై-11; 8వపేజీ.