బాదేపల్లి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''బడేపల్లి''', [[మహబూబ్ నగర్]] జిల్లా, [[జడ్చర్ల]] మండలానికి చెందిన పట్టణము . ఈ పట్టణము జడ్చర్ల కు జంట పట్టణముగా కొనసాగుతున్నది. పేరుకు రెండూ వేర్వేరుగా ఉన్ననూ భౌగోళికంగా కల్సే ఉన్నాయి. రెండింటికీ ప్రస్తుతం వేర్వేరు గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఈ రెండిటినీ కల్పి మున్సీపాలిటీగా మార్చాలనే ప్రతిపాదన ఉన్ననూ రాజకీయ కారణాల వల్ల ముందుకు సాగడం లేదు. విద్య మరియు వ్యాపారం పరంగా ఇది బాగా అభివృద్ధి చెందింది. జడ్చర్ల పేరుతో రైల్వే స్టేషన్ ఇక్కడే ఉంది.
{{Infobox Settlement/sandbox|
‎|name = గొల్లత్తగుడిబాదేపల్లి
|native_name =
|nickname =
"https://te.wikipedia.org/wiki/బాదేపల్లి" నుండి వెలికితీశారు