రాజా రాధా రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
కూచిపూడి నృత్యరంగానికి వీరు చేసిన కృషికిగాను 1984వ సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మశ్రీతోను 1991వ సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డుతోను సత్కరించింది. [[2000]]వ సంవత్సరం లో భారతదేశ తృతీయ అత్యున్నత పౌరపురస్కారమైన [[పద్మ భూషణ్]] వీరిని వరించింది. [[2010]]వ సంవత్సరంలో హైదరాబాద్ విశ్వవిద్యాలయం వారు రాజా రెడ్డి రాధా రెడ్డిగార్లను గౌరవ డాక్టరేట్ తో సత్కరించారు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/రాజా_రాధా_రెడ్డి" నుండి వెలికితీశారు