రాజా రాధా రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
 
==నృత్యప్రదర్శనలు==
రాజా రెడ్డిగారికి చిన్ననాటి నుండి కూచిపూడి భాగవతం పైన ప్రత్యేక శ్రద్ధ. ఏలూరులో చిన్న చిన్న నృత్య ప్రదర్శనలు ఇచ్చిన తరువాత 1967 వ సంవత్సరం ప్రభుత్వ స్కాలర్షిప్ సహాయంతో ఢిల్లీలోని మాయారావ్ కళాశాలనందు కూచిపూడి నృత్యనభ్యసించారు<ref name="thehindu_a">{{cite news|title=Constant change|url=http://www.thehindu.com/arts/dance/constant-change/article3844160.ece|accessdate=31 January 2013|newspaper=The Hindu|date=August 31, 2012}}</ref>. తరువాత భారతదేశములోనే కాకా [[అమెరికా]], [[క్యూబా]], [[రష్యా]], [[ఫ్రాన్స్]] ఇలా ప్రపంచమంతటా నృత్యప్రదర్శనలిచ్చారు. కృష్ణాసత్యలుగా శివపార్వతులుగా ఈ దంపతుల లయబద్ధ నృత్యానికి నాటి ప్రధాని [[ఇందిరాగాంధీ]]నే కాక క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో వంటివారి నుండి ప్రశంసలు అందాయి. సంప్రదాయ నృత్యరీతులకు పెద్దపీట వేస్తూనే కూచిపూడి నృత్యానికి ఆధునిక సొబగులద్దారు<ref name="hindu" /><ref name="thehindu_a" />.
 
==నాట్య తరంగిణి==
"https://te.wikipedia.org/wiki/రాజా_రాధా_రెడ్డి" నుండి వెలికితీశారు