జాగర్లమూడి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
{{అయోమయం}}
'''జాగర్లమూడి''', [[ప్రకాశం]] జిల్లా, [[యద్దనపూడి]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 523169523 169., ఎస్.ట్.డి.కోడ్ = 08594.

* ఈ గ్రామము లో ప్రాధమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాల కలవు. ఈ గ్రామమునకు రవాణా వసతులు సరిగా లేవు. [[పరుచూరు]] నుంచి ఆటోలు కలవు. ఈ గ్రామము పరుచూరుకు పడమర దిశగా 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామము లో ప్రసిద్దిచెందిన [[ఉజ్జయిని మహంకాళి ఆలయము]] ఉంది. ఈ ఆలయము దేశంలో మూడు చోట్ల మాత్రమే ఉంది. 1. సికింద్రాబాద్ 2. ఉజ్ఝయని 3. జాగర్లమూడి.
 
==గణాంకాలు==
* 2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
"https://te.wikipedia.org/wiki/జాగర్లమూడి" నుండి వెలికితీశారు