బృహదీశ్వర దేవాలయం (తంజావూరు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 53:
ఈ దేవాలయ మొదటి భవనం పూర్తిగా గ్రానైట్ శిలలతో నిర్మితమైనది మరియు 5 సంవత్సరాల[1004AD – 1009AD] కాలంలో పుర్తిఅయినది. ఈ దేవాలయ పునాది శివుని నాట్యం యొక్క భంగిమ గల దేవతా విగ్రహం కంటే 5 మీటర్ల ఎత్తు (16 అడుగులు) ఎత్తుకు పెంచబడినది.<ref name="Man">Man 1999, p. 104</ref> పెద్ద "కలశం" లేదా "విమానం" సుమారు 81.28 టన్నులు బరువు కలిగిన నల్లరాతితో చేయబడినదని భక్తుల నమ్మకం. ఇది వాలుతలం పైనుండి జరుపుతూ సుమారు 6.44&nbsp;km ఎత్తుకు చేర్చబడినది.<ref name="various"/> అతి పెద్ద [[నంది]] విగ్రహం సుమారు 20 టన్నులు కలిగిన ఏకరాతితో నిర్మితమైనది. ఈ నంది 2 మీటర్ల ఎత్తు 2, 6 మీటర్ల పొడవు మరియు 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంది.<ref name="various"/> ఈ దేవాలయంలో ప్రధాన దైవం అయిన "లింగం" 3.7 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ దేవాలయ ప్రాకారం 240 మీటర్ల పొడవు 125 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది.<ref name="various"/> బయటి గోడల యొక్క పై అంతస్తు 81 తమిళనాడు రాష్ట్రానికి చ్ందిన సాంప్రదాయక నృత్య "కరణ"లు (భరత నాట్యం యొక్క భంగిమలు) చెక్కబడి ఉంటాయి.ref name="various"/> దేవతా విగ్రహం 13 వ శతాబ్దంలో పాండ్య రాజుచే నిర్మింపబడినది. సుబ్రహ్మణ్య విగ్రహం విజయనగర పాలకులచే మరియు వినాయక విగ్రహం మరాఠా పాలకులచేతనూ నిర్మింపబడినవి.<ref name="various"/>
===ప్రధాన ఆలయం===
మొదటి దీర్ఘచతురస్రాకారం గల ప్రహరీ గోడ 270 మీటర్ల పొడవు , 140 మీటర్ల వెడల్పు కలిగి యుంటుంది. ఇది బయటి హద్దుగా యుంటుంది.<ref name=unesco/> ప్రధాన దేవాలయం మధ్యలో ఉండి ఒక నంది విగ్రహం, స్థంబాల మందిరం మరియు మంటపము, అనేక దేవతా మూర్తుల విగ్రహాలు కలిగి యుంటుంది. ఈ దేవాలయంలో ముఖ్యమైన భాగము అంతర మంటపము. ఇది వివిధ స్థాయిలలో విభజింపబడిన పదునుగా చెక్కబడిన శిల్పాలు మరియు స్థంబాల అలంకరణలతో కూడిన భారీ గోడల మధ్య ఉంటుంది.
A first rectangular surrounding wall, 270 m by 140 m, marks the outer boundary.<ref name=unesco/> The main temple is in the center of the spacious quadrangle composed of a sanctuary, a [[Nandi (bull)|Nandi]], a pillared hall and an assembly hall ([[mandapa]]s), and many sub-[[shrine]]s. The most important part of the temple is the inner mandapa which is surrounded by massive walls that are divided into levels by sharply cut sculptures and [[pilaster]]s providing deep bays and recesses. Each side of the sanctuary has a bay emphasising the principle cult icons.<ref name=thapar/> The karuvarai, a [[Tamil language|Tamil]] word meaning the interior of the [[sanctum sanctorum]], is the inner most sanctum and focus of the temple where an image of the primary [[deity]], Shiva, resides. Inside is a huge stone [[linga]]. The word Karuvarai means "womb chamber" from [[Tamil language|Tamil]] word ''karu'' for foetus. Only priests are allowed to enter this inner-most chamber.<ref>{{cite web|url=http://www.indoarch.org/arch_glossary.php |title=Architecture of the Indian Subcontinent – Glossary|accessdate=24 January 2007 }}</ref>
 
{{wide image|Brihadeeswara temple Thanjavur vista1.jpg|900px|Panorama of the temple}}