బృహదీశ్వర దేవాలయం (తంజావూరు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 53:
ఈ దేవాలయ మొదటి భవనం పూర్తిగా గ్రానైట్ శిలలతో నిర్మితమైనది మరియు 5 సంవత్సరాల[1004AD – 1009AD] కాలంలో పుర్తిఅయినది. ఈ దేవాలయ పునాది శివుని నాట్యం యొక్క భంగిమ గల దేవతా విగ్రహం కంటే 5 మీటర్ల ఎత్తు (16 అడుగులు) ఎత్తుకు పెంచబడినది.<ref name="Man">Man 1999, p. 104</ref> పెద్ద "కలశం" లేదా "విమానం" సుమారు 81.28 టన్నులు బరువు కలిగిన నల్లరాతితో చేయబడినదని భక్తుల నమ్మకం. ఇది వాలుతలం పైనుండి జరుపుతూ సుమారు 6.44&nbsp;km ఎత్తుకు చేర్చబడినది.<ref name="various"/> అతి పెద్ద [[నంది]] విగ్రహం సుమారు 20 టన్నులు కలిగిన ఏకరాతితో నిర్మితమైనది. ఈ నంది 2 మీటర్ల ఎత్తు 2, 6 మీటర్ల పొడవు మరియు 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంది.<ref name="various"/> ఈ దేవాలయంలో ప్రధాన దైవం అయిన "లింగం" 3.7 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ దేవాలయ ప్రాకారం 240 మీటర్ల పొడవు 125 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది.<ref name="various"/> బయటి గోడల యొక్క పై అంతస్తు 81 తమిళనాడు రాష్ట్రానికి చ్ందిన సాంప్రదాయక నృత్య "కరణ"లు (భరత నాట్యం యొక్క భంగిమలు) చెక్కబడి ఉంటాయి.ref name="various"/> దేవతా విగ్రహం 13 వ శతాబ్దంలో పాండ్య రాజుచే నిర్మింపబడినది. సుబ్రహ్మణ్య విగ్రహం విజయనగర పాలకులచే మరియు వినాయక విగ్రహం మరాఠా పాలకులచేతనూ నిర్మింపబడినవి.<ref name="various"/>
===ప్రధాన ఆలయం===
[[File:Rajarajesvaram Temple 4-8a.jpg|right|200px|thumb|text|Shiva Lingam at the temple]]
మొదటి దీర్ఘచతురస్రాకారం గల ప్రహరీ గోడ 270 మీటర్ల పొడవు , 140 మీటర్ల వెడల్పు కలిగి యుంటుంది. ఇది బయటి హద్దుగా యుంటుంది.<ref name=unesco/> ప్రధాన దేవాలయం మధ్యలో ఉండి ఒక నంది విగ్రహం, స్థంబాల మందిరం మరియు మంటపము, అనేక దేవతా మూర్తుల విగ్రహాలు కలిగి యుంటుంది. ఈ దేవాలయంలో ముఖ్యమైన భాగము అంతర మంటపము. ఇది వివిధ స్థాయిలలో విభజింపబడిన పదునుగా చెక్కబడిన శిల్పాలు మరియు స్థంబాల అలంకరణలతో కూడిన భారీ గోడల మధ్య ఉంటుంది. అభయారణ్యం ప్రతి వైపు సూత్రప్రాయంగా సంస్కృతి చిహ్నాలు తో కూడుకొని ఉన్నది.<ref name=thapar/> తమిళ పదం "కరువారి" అనగా "గర్బగుడి" అంతర్భాగము.ఈ అంతర్భాగంలో ముఖ్యమైన దైవం అయిన శివుని చిత్రం ఉంటుంది. దీని లోపల అతిపెద్ద రాతి లింగం ఉంటుంది. <ref>{{cite web|url=http://www.indoarch.org/arch_glossary.php |title=Architecture of the Indian Subcontinent – Glossary|accessdate=24 January 2007 }}</ref>
===ఆలయ విగ్రహాలు===
ఈ దేవాలయం యొక్క ప్రధాన దైవం శివుడు. అన్ని దేవతల విగ్రహాలు కూడా బయటి గోడలపై ఉన్నవి. వాటిలో దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు విగ్రహాలు పెద్దవి. ఈ దేవాలయం అష్ట దిక్పాలకుల విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాలలో ఒకటి. ఈ విగ్రహాలు ఇంద్రుడు, అగ్ని,యముడు,నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు మరియు ఈశానుడు అనే అష్టదిక్పాదకులు. ఈ విగ్రహాలు జీవిత పరిమానం గలవి అనగా 6 అడుగుల ఎత్తు కలవి.
 
 
{{wide image|Brihadeeswara temple Thanjavur vista1.jpg|900px|Panorama of the temple}}