వికాస్ పీడియా: కూర్పుల మధ్య తేడాలు

మరుగుపడిన వివరాలు చేర్చు
రెండవసారి గల సమాచారం రద్దు
పంక్తి 19:
 
ఈ పోర్టల్ ప్రజలందరికి, ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు మరింత చేరువ అవ్వటానికి మన అందరి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతుంది. ఈ పోర్టల్ మన కోసం, మన ఊరి కోసం, సమాజం కోసం, దేశం కోసం… మనం స్వచ్చంద్ధంగా ఈ పోర్టల్ లో సమాచారాన్ని పెంపొందించవచ్చు. ఇందుకు గాను ముందుగా మీరు ఈ పోర్టల్ నందు విషయ రచన భాగస్వామిగా నమోదు చేసుకోవలెను. నమోదు చేసుకున్న తర్వాత విషయాన్ని పొందుపరచవచ్చు. ఈ పోర్టల్ నందు ఏ విధంగా నమోదు చేసుకోవాలో, విషయాన్ని ఏ విధంగా పొందుపరచాలో పోర్టల్ [http://te.vikaspedia.in/c35c3fc37c2f-c30c1ac28-c2dc3ec17c38c4dc35c3ec2ec3fc17c3e-c28c2ec4bc26c41-c1ac47c38c41c15c4bc02c21c3f పేజి] లో ఉంటుంది.
 
సమాచార, సంచార సాంకేతిక రంగం, దానిని ఉపయోగించుకొనడానికి శిక్షణ, మరియు వాటికవసరమైన పుస్తకాలు కూడా దీని ద్వారా పొందవచ్చు . ఐటిలో ప్రాథమికాంశాలు, డాక్యుమెంటేషన్ పై ప్రాథమికాంశాలు<ref>[http://www.indg.in/primary-education/c35c3fc1cc4dc1ec23c3ec28c3fc15c3f-c38c02c2dc02c26c3fc02c1ac3fc28-c2ac41c38c4dc24c3ec15c3ec32c41 ఐటిలో ప్రాథమికాంశాలు, డాక్యుమెంటేషన్ పై ప్రాథమికాంశాలు] </ref> అనే పుస్తకాలు తెలుగులో తయారు చేసింది.
== పనితీరు గణాంకాలు==
సగటు వాడుకరుల సంఖ్య మార్చి 2010 లో 2630 వుండగా అది మార్చి 2011 నాటికి 4460 కు చేరింది. ఎనిమిది భాషలకు కలిపి సగటు రోజు వారి పేజీ వీక్షణలు 13350 గా నమోదు అయ్యాయి. <ref>[http://www.cdac.in/html/pdf/FINAL%20English%20Annual%20Report%202010-11.pdf సి-డాక్ సంవత్సర నివేదిక 2010-11, పేజీ 47(ఇంగ్లీషులో)] </ref>. మార్చి 2011 లో ఒక్క [[తెలుగు వికీపీడియా]] సగటురోజు వీక్షణలు దాదాపు 80000 గా వుంది. <ref>[http://stats.wikimedia.org/EN_India/TablesPageViewsMonthlyCombined.htm తెలుగు వికీపీడియా వీక్షణలు పరిశీలన తేది జులై 2, 2012] </ref>
"https://te.wikipedia.org/wiki/వికాస్_పీడియా" నుండి వెలికితీశారు