నాగెండ్లముడుపు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
|footnotes =
}}
'''నాగెండ్లముడుపు''', [[ప్రకాశం]] జిల్లా, [[తర్లుపాడు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 523 371., ఎస్.టిట్.డి .కోడ్:08596 = 08499.
 
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, ఈ గ్రామానికి చెందిన శ్రీ గోసుల యోగయ్య సర్పంచిగా ఎన్నికైనారు. ఈయన తన హయాంలో పాఠశాల భవనానికి తన స్వంత స్థలం విరాళంగా ఇచ్చివేసినారు. తన ఎకరా పొలంలో నిరుపేదలకు ఇళ్ళ పట్టాలు సమకూర్చి, ప్రభుత్వం నుండి పక్కా ఇళ్ళు మంజూరు చేయించారు. తనకున్న మూడు ఎకరాల పొలాన్ని, అందరికీ ఆదుకోవటానికే ఖర్చు చేసి, చివరకు కట్టుబట్టలతో మిగిలినారు. [1]
 
==గణాంకాలు==
2001.వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,528.<ref> http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 </ref> ఇందులో పురుషుల సంఖ్య 763, మహిళల సంఖ్య 765, గ్రామంలో నివాస గ్రుహాలు 272 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,322 హెక్టారులు.
Line 101 ⟶ 105:
<references/>
*గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[http://www.onefivenine.com/india/villages/Prakasam/Tarlupadu/Nagellamudupu]
[1] ఈనాడు మెయిన్; 2013,జులై-20; 15వపేజీ.
 
 
 
{{తర్లుపాడు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/నాగెండ్లముడుపు" నుండి వెలికితీశారు