బాబర్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 46:
== చరిత్ర ==
బాబర్ [[ఫిబ్రవరి 14]], [[1483]] న జన్మించాడు. <ref>{{cite web |url=http://www.sscnet.ucla.edu/southasia/History/Mughals/Babar.html |publisher=University of California Los Angeles |accessdate=2008-04-02 |work=Manas |title=Babar }}</ref> ఇతడి జన్మస్థలం [[ఉజ్బెకిస్తాన్]] లో [[ఫెర్గనా లోయ]] లోని 'అందిజాన్' పట్టణం. ఇతని తండ్రి "ఉమర్ సేహ్ మిర్జా",<ref>{{cite web |quote=On the occasion of the birth of Babar Padishah (the son of Omar Shaikh) |url=http://depts.washington.edu/silkroad/texts/rash1.html |title=Mirza Muhammad Haidar |publisher=Walter Chapin Center for the Humanities at the University of Washington |work=Silk Road Seattle |accessdate=2006-11-07 }}</ref> ఇతను ఫెర్గనా లోయ ప్రాంత పాలకుడు, ఇతని భార్య యూనుస్ ఖాన్ కుమార్తెయగు 'ఖుత్లుఖ్ నిగార్ ఖానమ్'. ఇతను మంగోలు జాతికి చెందిన బర్లాస్ తెగ వాడు, తరువాత ఈ తెగ తురుష్క ('టర్కిక్ తెగ') ప్రజలుగా మార్పు చెందారు.<ref>[http://search.eb.com/eb/article-524 Babur] at [[Encyclopædia Britannica]]</ref> మరియు పర్షియన్ సంస్కృతిని అలవర్చుకున్నారు. <ref name="Iranica">{{cite encyclopedia |last=Lehmann |first=F. |url=http://www.iranicaonline.org/articles/babor-zahir-al-din |title= Memoirs of Zehīr-ed-Dīn Muhammed Bābur |encyclopedia=[[Encyclopaedia Iranica]] |accessdate=2008-04-02}}</ref>}}<ref>{{cite encyclopedia |encyclopedia=The Columbia Encyclopedia |title=Timurids |url=http://www.bartleby.com/65/ti/Timurids.html |edition=6th Ed. |publisher=[[Columbia University]] |location=New York |accessdate=2006-11-08}}</ref> <ref name="Iranica"/><ref>{{cite encyclopedia |encyclopedia=The Columbia Encyclopedia |title=Timurids |url=http://www.bartleby.com/65/ti/Timurids.html |edition=6th Ed. |publisher=[[Columbia University]] |location=New York |accessdate=2006-11-08| archiveurl= http://web.archive.org/web/20061205073939/http://bartleby.com/65/ti/Timurids.html| archivedate= 5 December 2006 <!--DASHBot-->| deadurl= no}}</ref> ఇతడి మాతృభాష [[చగ్తాయి భాష]], టర్కిక్ భాష మరియు పర్షియన్ భాషలు కూడా బాగా తెలిసినవాడు.<ref>[http://www.britannica.com/eb/article-32175 Iran: The Timurids and Turkmen].</ref> ఇతను తన స్వీయచరిత్ర(ఆత్మకథ)ను 'బాబర్ నామా' పేరిట పర్షియన్ భాషలో రచించాడు.<ref name="Dale2004">{{cite book |first=Stephen Frederic |last=Dale |title=The garden of the eight paradises: Bābur and the culture of Empire in Central Asia, Afghanistan and India (1483-1530) |publisher=Brill |year=2004 |pages=pp.15,150 |isbn=9004137076 }}</ref>
 
బాబరు ప్రశంసనీయమగు విమర్సనాశక్తిని, పర్షియన్, అరేబియన్, తుర్కీ భాషలలో అద్వితీయమగు పాండిత్యమును కలిగి యుండెను. తుర్కీ భాషలో ఈతడు పెక్కు కావ్యములను, చంధశాస్త్రములను రచించెను. సంగీతమునను, ధర్మశాస్త్రమునను కూడా ఈతనిచే రచింపబడిన గ్రంధములు కలవు. తనజీవతమందు వివిధ విశేషములను తెలియపరచు స్వీయ చరిత్రము చరిత్రమునకును, వాజ్మయమునకును మిగుల ముఖ్యమైనది. నిరాడంబరమును, స్వాభావికమగుశైలి యీతని గద్యపద్యములకు గల ముఖ్యలక్షణము. నూతనమగు ఒక చంధస్సును, మరియొక అపూర్య లిపి ఈతనిచే కనుగొనబడినది. చిత్రలేఖనమున గూడ బాబరుకు అభిరుచి మెండుగా నుండెడిది. ఈపాదుషా విద్వాంసుల సమావేసములందును, గ్రంధాలయములందును విశేషకాలముగడుపుచుండెనట
 
==హుమాయూన్‌కు బాబరు వ్రాసిన వీలునామా==
"https://te.wikipedia.org/wiki/బాబర్" నుండి వెలికితీశారు