సింహాచలం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 96:
ఇది [[విశాఖపట్నం జిల్లా]]లోని ఒక గ్రామము. ప్రస్తుతం [[విశాఖపట్నం]] నగరంలో ఒక భాగంగా ఉన్నది. నరసింహస్వామి దేవస్థానం కాకుండా కొండ క్రింద భాగంలో సుమారు 3-4 వేల జనాభా కలిగిన గ్రామం ఉన్నది. ఈ కొండలు తూర్పు కనుమలలో భాగంగా ఉన్నాయి.
==ఊరిపేరు==
'''సింహాచలం''' అనగా సింహం కలిగిన కొండ. ఈ పేరు [[సింహ]] + [[అచలం]] అనే రెండు పదాల కలయికతో ఏర్పడింది. అచలం అనగా చలనం లేనిది: కొండ లేదా పర్వతం.
 
==శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం==
"https://te.wikipedia.org/wiki/సింహాచలం" నుండి వెలికితీశారు