రుక్మిణీదేవి అరండేల్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 4:
== జననం ==
[[బొమ్మ:Rukmini Annie.jpg|thumb|అనీబీసెంట్‍తో రుక్మిణీదేవి మరియు ఆమె భర్త జార్జ్ అరండేల్]]
ఈమె [[19042004]]వ సంవత్సరం, [[ఫిబ్రవరి 29]]వ తారీఖున నీలకంఠశాస్త్రి,శేషమ్మ దంపతులకు తమిళనాడులో ఉన్న [[మదురై]]లో జన్మించింది. కళలయందు కల ఆసక్తి వలన పెద్దలు నిర్ణయించిన బాల్య వివాహాన్ని చేసుకోవడానికి నిరాకరించింది. ఆతరువాత [[కర్ణాటక సంగీతం|కర్ణాటక సంగీతాన్ని]] అభ్యసించడం ఆరంభించింది. తన ఏడవ సంవత్సరంలో తండ్రి పని చేసే [[దివ్యజ్ఞాన సమాజం]] (థియాసాఫికల్ సొసైటీ}లో చేరింది.
 
== వివాహం ==