అగ్రహారం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అయోమయం|అగ్రహారం}}
'''అగ్రహారము''' బ్రాహ్మణులు నివసించే వీధి లేదా గ్రామం. అగ్రహారం అన్న పేరున్న గ్రామంలో పూర్వం వంశపారంపర్యంగా బ్రాహ్మణులే వ్యవసాయభూములకు అధిపతులుగా ఉండడం గమనించవచ్చు. అగ్రహారాన్ని సంపన్నులు లేదా పరిపాలకులు బ్రాహ్మణులకు దానమిచ్చేవారు. n. A street or village inhabited by brahmins. A village of which the old and hereditary cultivators are brahmins. A village granted to brahmins by government for charitable or religious purposes; either rent free, or at a favourable assessment. The conditions on which these villages are held are specified thus,
* సర్వాగ్రహారము a village free from all tax.
* శ్రోత్రియాగ్రహారము a village granted at a certain fixed assessment.
"https://te.wikipedia.org/wiki/అగ్రహారం" నుండి వెలికితీశారు