అగ్రహారం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అయోమయం|అగ్రహారం}}
'''అగ్రహారము''' బ్రాహ్మణులు నివసించే వీధి లేదా గ్రామం. అగ్రహారం అన్న పేరున్న గ్రామంలో పూర్వం వంశపారంపర్యంగా బ్రాహ్మణులే వ్యవసాయభూములకు అధిపతులుగా ఉండడం గమనించవచ్చు. అగ్రహారాన్ని సంపన్నులు లేదా పరిపాలకులు బ్రాహ్మణులకు దానమిచ్చేవారు. అగ్రహారాన్ని రాజులు దానం చేసేప్పుడు ఆయా భూములపై పూర్తిగా పన్ను లేకుండా కానీ, కొంత పన్ను మినహాయింపుతో కానీ ఇవ్వడం కద్దు.
* '''సర్వాగ్రహారము''' అంటే పూర్తిగా పన్ను లేకుండా ఇచ్చిన గ్రామం.
* '''శ్రోత్రియాగ్రహారము''' a village granted at a certain fixed assessment.
* జోడి అగ్రహారము, or బిల్మకా అగ్రగారము or, కట్టుబడి అగ్రహారము a village granted at a rent which fluctuates with the produce.
* అగ్రహారికుడు a brahmin belonging to such a village.
"https://te.wikipedia.org/wiki/అగ్రహారం" నుండి వెలికితీశారు